ఇల వైకుంఠాన్ని తలిపిస్తున్న శ్రీరామనగరం.. వైభవంగా శ్రీరామానుజ 108 దివ్య దేశాల నాల్గొవ బ్రహ్మోత్సావాలు
సాకేత రామయ్య పెన్నిధిగా.. భగవద్రామనుజ సన్నిధిలో నాల్గవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైదికోత్సవంతో ముచ్చింతల్ శ్రీరామనగరం ఇల వైకుంఠంగా మారింది. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీరామానుజ 108 దివ్య దేశాల నాల్గొవ బ్రహ్మోత్సావాలు ఇల వైకుంఠాపురాన్ని తలపిస్తున్నాయి..

సాకేత రామయ్య పెన్నిధిగా.. భగవద్రామనుజ సన్నిధిలో నాల్గవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైదికోత్సవంతో ముచ్చింతల్ శ్రీరామనగరం ఇల వైకుంఠంగా మారింది. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీరామానుజ 108 దివ్య దేశాల నాల్గొవ బ్రహ్మోత్సావాలు ఇల వైకుంఠాపురాన్ని తలపిస్తున్నాయి.. సాకేత రాముడి రథోత్సవంలో సకల జనులు ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. లోక కల్యాణం కోసం జగత్ గురువు రామానుజ ఆహ్వానంతో దేవదేవుళ్లు దివి నుంచి భువికి దిగివచ్చారు. వారందర్నీ శరణాగతి కోరుతూ కృతజ్ఞతాపూర్వకంగా ఇవాళ దేవతోద్వాసనము నిర్వహిస్తారు.
శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహా పూర్ణాహుతి
లైవ్ వీడియో..
ఈరోజు సుప్రభాతం, అష్టాక్షరీ మంత్రజపం, ఆరాధన సేవాకాలం, హోమాలు, తీర్థగోష్టి అనంతరం శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసనము, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.. అంతటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
