Bitter Gourd Side Effects: కాకరకాయ ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయ అయినప్పటికీ, అందరికీ ఇది అనుకూలం కాదు. గర్భిణీ స్త్రీలు, మధుమేహానికి మందులు వాడేవారు, తక్కువ రక్తపోటు ఉన్నవారు, కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు, చిన్న పిల్లలు కాకరకాయను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, మితంగా తీసుకోవడమే ఉత్తమం.