సంబంధాలు భారంగా మారిన క్షణంలో ఏం తోచడం లేదా? ప్రేమానంద్ జీ సూచనలివే!
Samatha
9 February 2026
ప్రేమానంద్ జీ మహారాజ్ శ్రీ కృష్ణుని బోధనల ద్వారా జీవితంలోని నిజమైన సత్యాల గురించి ఎంతో గొప్పగా వివరిస్తాడు.
శ్రీకృష్ణుడి బోధనలు
అలాగే ఆయన కొన్ని సార్లు బంధాలు భారమైనప్పుడు ఏం చేయాలి? విషపూరిత బంధాల గురించి తెలియజేయడం జరిగింది.
బంధం బారం
బంధాలు అనేవి జీవితాన్ని గొప్పగా మలచడానికి ఉపయోగపడతాయి, కానీ వాటి వలనే మీ ఆత్మ గౌరవం దెబ్బతినడం, మన
శ్శాంతి లోపిస్తే వాటిని వదిలి వేయడంలో తప్పులేదంట.
విషపూరితమైన బంధం
మీ ఆత్మను బాధించడం, లేదా మిమ్మల్ని ప్రతి సారి అపరాధ భావనకు గురి చేయడం తక్కువ చూడటం లాంటి పరిస్థితులు ఎదురు అవుతున్నాయా?
మీ ఆత్మను బంధించడం
మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుందా? నిత్యం ప్రేమకు బదులు భయంతో జీవిస్తున్నారా? ఇలాంటి బంధాలకు దూరం ఉండటం మంచిదంట.
మానసిక ప్రశాంతత
గౌరవం లేని చోట, కేవలం సంబంధం ఉన్నట్లు నటించడం మాత్రమే ఉంటుంది. ప్రతిరోజూ మీ ఆత్మను బాధించే సంబంధం ప్రేమ కాదు, అ
ది బంధం.
గౌరవం లేని చోట
మీ ఆత్మగౌరవాన్ని తగ్గించే దేనినైనా వదిలివేయడమే మంచిది. ప్రేమ అనేది మిమ్మల్ని ఎదగడానికి అనుమతించేది, అణచివేయడం కాదు.
ఆత్మ గౌరవాన్ని తగ్గించడం
తప్పుడు వ్యక్తులతో ఉండటం కంటే మీతో మీరు శాంతిగా ఉండటం మంచిది. అదే మీ జీవితాన్ని మంచి మార్గంలో నడిచేలా చేస్తుంది.
తప్పుడు వ్యక్తులు
మరిన్ని వెబ్ స్టోరీస్
రోజ్ డే స్పెషల్.. ప్రేమలో ఏ గులాబీ రంగు దేనికి సంకేతమో తెలుసుకోండి!
పచ్చి మిర్చితో క్యాన్సర్కు చెక్ ?.. ఘాటైనా ఆరోగ్యానికి మంచిదే..
మల్బరీలు చేసే మ్యాజిక్ ఇదే.. చిన్న పండ్లతో ఊహించని లాభాలు..