AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG ECET 2026: తెలంగాణ ఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. ముఖ్యమైన తేదీలివే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజీ ఈసెట్‌) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) ప్రకటన..

TG ECET 2026: తెలంగాణ ఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. ముఖ్యమైన తేదీలివే
Telangana ECET 2026 Application
Srilakshmi C
|

Updated on: Feb 09, 2026 | 9:33 AM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజీ ఈసెట్‌) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) ప్రకటన వెలువరించింది. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులు నేరుగా ఇంజనీరింగ్‌ రెండో ఏడాదిలో ప్రవేశాలు పొందవచ్చు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజీ ఈసెట్‌)-2026కు దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్ధులు తప్పనిసరిగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌)లో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. అభ్యర్ధుల రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ అభ్యర్ధులకు రూ.900, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.500 చొప్పున ఉంటుంది. మే 15న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 9, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2026.
  • రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు: ఏప్రిల్ 24 నుంచి మే 12 వరకు
  • హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభ తేదీ: మే 9, 2026.
  • ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష తేదీ: మే 15, 2026.

తెలంగాణ ఈసెట్‌-2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే