సప్లిమెంట్లు వద్దూ.. మీ మెమోరీ పవర్ పెంచే జీనియస్ ట్రిక్స్ ఇవే!
Samatha
9 February 2026
మీ మెమోరీ పవర్ పెంచుకొని, చురుకుగా ఉండటానికి సప్లిమెంట్స్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సమచారం.
సప్లిమెంట్లు
ఎలాంటి సప్లిమెంట్స్ లేకుండానే మీ మైండ్ పవర్ పెంచుకోవచ్చు? కాగా, అది ఎలానో ఇప్పుడు చూసేద్దా పదండి.
మెమోరీ పవర్
మెదడు సాధారణంగా సహజ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. దృష్టి, జ్ఞాపక శక్తి, సృజనాత్మకతకు ఇ వి ఆజ్యం పోస్తాయి. అందువలన మీరు మానసికంగా అప్రమత్తంగా ఉండాలి.
మానసిక అప్రమత్తత
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది, ఇది చెడు విష పదార్థాలను బయటకు పంపి, జ్ఞాపకశక్తిని ఏకీకృతం చేసుకుంది. అందువలన రాత్రి సమయంలో తప్పకుండా 7 నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవడం అవసరం.
నిద్ర
మెదడులో 75 % నీరు ఉంటుంది. అందువలన మీరు ఎక్కువగా నీరు తీసుకుంటూ శరీరాన్ని, మెదడును హైడ్రేట్ చేయడం వలన ఇది చాలా పవర్‌ఫుల్‌గా పని చేస్తుంది.
మెదడు హైడ్రేటెడ్
ప్రతి రోజూ తప్పకుండా మీ మైండ్ రీ ఫ్రెష్ కోసం ధ్యానం చేయాలి దీని వలన ఒత్తిడి దగ్గి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మెదడు పనితీరు మెరుగు పడుతుంది.
ధ్యానం
ఎంత నేర్చుకుంటే, మీ మెదడు అంత బాగా పని చేస్తుంది. అందువలన భాష నేర్చుకోవడం, వాయిద్యం వాయించడం ఇలా ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిస్తూ ఉండండి.
నేర్చుకోవడం
ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, సామాజిక పరస్పర చర్చ అనేది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. నవ్వు కార్టిసాల్ తగ్గించి, డోపమైన్‌ను పెంచుతుంది. ఇది మీ మెదడుకు చాలా అవసరం