అలా చేస్తే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నేను సిద్ధం: రాజా సింగ్

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం, గోవులను రక్షించేందుకు, మత మార్పిడిలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమంలో కేసీఆర్ కలిసివస్తే తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అఖండ హిందూ రాష్ట్ర స్థాపనకు ప్రతి హిందువు కంకణబుద్ధుడు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రామ మందిరం పూర్తైన తరువాత కాశీ, మథురలోని మందిరాలను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర అనంతరం జరిగిన బహిరంగ […]

అలా చేస్తే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నేను సిద్ధం: రాజా సింగ్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 15, 2019 | 6:15 PM

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం, గోవులను రక్షించేందుకు, మత మార్పిడిలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమంలో కేసీఆర్ కలిసివస్తే తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అఖండ హిందూ రాష్ట్ర స్థాపనకు ప్రతి హిందువు కంకణబుద్ధుడు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

రామ మందిరం పూర్తైన తరువాత కాశీ, మథురలోని మందిరాలను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు దేశంలో జై శ్రీరామ్ అనడం కూడా మతపరమైనదిగా మారిందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత మాతకీ జై.. వందేమాతరం అనడానికి సిగ్గుపడే వారికి దేశంలో ఉండే అర్హత లేదని అన్నారు. 10-20 నిమిషాల పాటు తమకు సమయమిస్తే దేశంలో ఉన్న దేశ ద్రోహులను తరిమికొడతామని రాజాసింగ్ పేర్కొన్నారు.

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే