AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్.. ఆ తర్వాత

Kukatpally Road Accident: హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టిన ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Hyderabad: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్.. ఆ తర్వాత
Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Jan 09, 2022 | 10:56 AM

Share

Kukatpally Road Accident: హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టిన ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. బైక్‌ను ఢీ కొట్టిన అనంతరం టిప్పర్‌ ఆగకుండా దూసుకెళ్లింది. దీంతో మృతదేహాన్ని టిప్పర్‌ 20 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జగన్మోహన్ రెడ్డిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలాఉంటే.. ఎల్బీనగర్​లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో ఉన్న శనివారం అర్ధరాత్రి ఎల్జీనగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా అండర్ పాస్​లో డివైడర్​ని ఢీకొట్టి బోల్తా పడింది. కాగా ఆ కారుపై రూ.13,350 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పరారయ్యాడు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Hemant Soren: సీఎం ఇంట్లో కరోనా కలకలం.. భార్య , పిల్లలు సహా 15 మందికి పాజిటివ్..

Viral Video: అల్లం టెస్ట్ చూసి కంగుతిన్న కోతి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది