Telangana: తెలంగాణ వచ్చే 5 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు.!

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, మూసాపేట్, కేపీహెచ్‌బీ.. ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌లో వర్షం పడుతోంది. పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్..

Telangana: తెలంగాణ వచ్చే 5 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు.!
Telangana Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 16, 2024 | 6:33 PM

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, మూసాపేట్, కేపీహెచ్‌బీ.. ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌లో వర్షం పడుతోంది. పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్.. ఐడీఏ బొల్లారం, గుమ్మడిదలలో కురుస్తోంది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. నిజాంసాహర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వెళ్లే రోడ్డు పూర్తిగా నీట మునిగింది.

లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల ట్రాఫిక్ నిచిలిపోయింది. అటు మెదక్‌, సిద్దిపేట జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. హైవే మొత్తం నీటితో మునిగిపోయింది. రామాయంపేటలో పలు కాలనీల్లో నీరు నిలిచిపోయింది. అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కూడా పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..