బ్రేకింగ్: రోహిత ఆచూకీ లభ్యం

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోహిత ఆచూకీ లభ్యమైంది. గచ్చిబౌలి పోలీసులు పుణెలో ఆమె ఆచూకీని కనుగొన్నారు. కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చేందుకు రోహిత ఒప్పుకోకపోవడంతో.. పుణెలోని బంధువులకు ఆమెను అప్పగించారు. ఈ సందర్భంగా రోహిత స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. అయితే కుటుంబ సభ్యులతో కలహాల నేపథ్యంలో పుణెకు వెళ్లిన రోహిత.. అక్కడ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం అప్లై చేసుకుంది. అక్కడికి వెళ్లేముందు ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసింది రోహిత. కాగా 34ఏళ్ల వయసున్న […]

బ్రేకింగ్: రోహిత ఆచూకీ లభ్యం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 15, 2020 | 5:20 PM

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోహిత ఆచూకీ లభ్యమైంది. గచ్చిబౌలి పోలీసులు పుణెలో ఆమె ఆచూకీని కనుగొన్నారు. కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చేందుకు రోహిత ఒప్పుకోకపోవడంతో.. పుణెలోని బంధువులకు ఆమెను అప్పగించారు. ఈ సందర్భంగా రోహిత స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. అయితే కుటుంబ సభ్యులతో కలహాల నేపథ్యంలో పుణెకు వెళ్లిన రోహిత.. అక్కడ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం అప్లై చేసుకుంది. అక్కడికి వెళ్లేముందు ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసింది రోహిత.

కాగా 34ఏళ్ల వయసున్న రోహిత డిసెంబర్ 26న అదృశ్యమైంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో.. విప్రో సర్కిల్ దగ్గర ఆటో ఎక్కిన రోహిత.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఆ తరువాత ఆమె కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కూడా రూమ్‌లోనే వదిలి వెళ్లడంతో చివరగా రోహిత ఎక్కడికి వెళ్లింది..? అన్నది కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారు. అంతేకాదు ఆమెకు సంబంధించిన ఒక్క చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో.. పోలీసులు చాలా కోణాల్లో దర్యాప్తు చేసి ఎట్టకేలకు ఆమె ఆచూకీని కనుగొన్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!