స్తంభించిన మెట్రోరైల్
హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం మెట్రోరైల్ సేవలు స్తంభించాయి. సాంకేతిక లోపంతో ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో మెట్రోరైల్ నిలిచిపోయింది. ఆఫీసులకు వెళ్లాల్సిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.