AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రశాంతంగా ముగిసిన శోభాయాత్ర

భాగ్య నగరంలో హనుమాన్‌ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గౌలి గూడ శ్రీరామ మందిరం నుంచి ప్రారంభమైన హనుమాన్‌ శోభాయాత్ర తాడ్‌బండ్‌ వరకు కొనసాగింది. శోభాయాత్రలో భారీగా హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. రామ నామ జపం చేస్తూ భక్తులు పులకించిపోయారు. నిఘా కోసం సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించారు. సుమారు 13 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 20 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా […]

ప్రశాంతంగా ముగిసిన శోభాయాత్ర
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 20, 2019 | 7:13 AM

Share

భాగ్య నగరంలో హనుమాన్‌ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గౌలి గూడ శ్రీరామ మందిరం నుంచి ప్రారంభమైన హనుమాన్‌ శోభాయాత్ర తాడ్‌బండ్‌ వరకు కొనసాగింది. శోభాయాత్రలో భారీగా హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. రామ నామ జపం చేస్తూ భక్తులు పులకించిపోయారు. నిఘా కోసం సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించారు. సుమారు 13 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 20 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం కావడంతో శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు.

Follow Us
ఆ డైరెక్టర్ వల్లే నేను హ్యాండ్సమ్ విలన్ అయ్యా..
ఆ డైరెక్టర్ వల్లే నేను హ్యాండ్సమ్ విలన్ అయ్యా..
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే