AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంత మాటనేసిందేంటీ..!! అలా నటించటం తప్పేమీ కాదంటున్న కాజల్

హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. కెరీర్ ఫాంలో ఉన్నప్పుడే స్నేహితుడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది.

అంత మాటనేసిందేంటీ..!! అలా నటించటం తప్పేమీ కాదంటున్న కాజల్
Kajal Aggarwal
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2026 | 11:53 AM

Share

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాదు తమిళ్ ల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టింది. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా మారిన కాజల్..కెరీర్ ఫాంలో ఉన్నప్పుడే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది. ఈ దంపతులకు నీల్ కిచ్లూ అనే బాబు ఉన్నారు.

దయచేసి ఆ పాపను కాపాడండి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మంచు మనోజ్..

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న కాజల్.. సోషల్ మీడియాలో మాత్రం అందాల గత్తరలేపుతుంది. చాలా కాలం తర్వాత గ్లామర్ లుక్స్ లో ఫోటోస్ షేర్ చేసింది. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది కాజల్.  పెళ్లి తర్వాత సత్యభామ, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఆ మధ్య సల్మాన్ ఖాన్, మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సికిందర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. కానీ ఆ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఇవి కూడా చదవండి

Ram Charan: రామ్ చరణ్‌కు లవర్‌గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఎవరంటే

ఇదిలా ఉంటే రీసెంట్ డేస్ లో కాజల్ అగర్వాల్ గ్లామర్ డోస్ పెంచేసింది. కుర్ర హీరోయిన్స్ కు పోటీ ఇచ్చేలా అందాలతో కవ్విస్తుంది. అదేవిధంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గ్లామర్‌ అనేది నటనలో ఒక భాగమేనని చెప్పుకొచ్చింది కాజల్. అలా నటించటం తప్పేమీ కాదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది . అదేవిధంగా పెళ్లి అనేది నటిమణుల జర్నీకి అడ్డు కాదనితెలిపింది కాజల్ అగర్వాల్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి ఇప్పుడు గ్లామర్ ఒలకబోస్తున్న కాజల్ కు ఆఫర్స్ క్యూ కడతాయేమో చూడాలి.

Mrunal Thakur: ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది.. ఎమోషనల్ అయిన మృణాల్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అప్పుడే నవ్వు.. అంతలోనే ఏడుపు..మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
అప్పుడే నవ్వు.. అంతలోనే ఏడుపు..మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
నేను, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్.. 'వాడు' అనేంత చనువు ఉంది..
నేను, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్.. 'వాడు' అనేంత చనువు ఉంది..
బంపరాఫర్.. 17 ప్రో మ్యాక్స్‌పై రూ.49,000 తగ్గింపు!
బంపరాఫర్.. 17 ప్రో మ్యాక్స్‌పై రూ.49,000 తగ్గింపు!
కుండీల్లోనే తియ్యని క్యారెట్లు! సింపుల్‌ స్టెప్స్‌తో సాగుచేయండి!
కుండీల్లోనే తియ్యని క్యారెట్లు! సింపుల్‌ స్టెప్స్‌తో సాగుచేయండి!
ముంబైతో ఢిల్లీ ఢీ..రాజస్థాన్‌తో గుజరాత్.. గెలుపెవరిదో ?
ముంబైతో ఢిల్లీ ఢీ..రాజస్థాన్‌తో గుజరాత్.. గెలుపెవరిదో ?
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?