Khairatabad Railway Gate: ఈ నెల 18 నుంచి ఖైరతాబాద్‌ రైల్వేగేట్‌ మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు

Khairatabad Railway Gate: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ వరకు దక్షిణ మధ్య రైల్వే ట్రాక్‌ పునరుద్దరణ పనులకు శ్రీకారం చుట్టారు..

Khairatabad Railway Gate: ఈ నెల 18 నుంచి ఖైరతాబాద్‌ రైల్వేగేట్‌ మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 15, 2021 | 4:51 PM

Khairatabad Railway Gate: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ వరకు దక్షిణ మధ్య రైల్వే ట్రాక్‌ పునరుద్దరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఖైరతాబాద్‌ రైల్వే గేటు లెవల్‌ క్రాసింగ్‌ నెంబర్‌ 30ని వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి 25 వరకు ఇక్కడ లెవల్‌ క్రాసింగ్‌ను మూసివేయనున్నారు. ఈ ప్రాంతం గుండా ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లాలని రైల్వే అధికారులు సూచించారు. అలాగే ట్రాఫిక్‌ మళ్లింపు కోసం పోలీసులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కోరింది.

Also Read: Coronavirus Cases Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 202 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి..

పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే