AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Bandi Sanjay: నోవాటెల్‌ హోటల్‌ ప్రాంగణాన్ని పరిశీలించిన బండి సంజయ్‌.. ఎందుకంటే..

BJP Bandi Sanjay: వచ్చే నెలలో హైదరాబాద్‌లో నిర్వహించబోయే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నోవాటెల్‌ హోటల్‌ ప్రాంగణాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌..

BJP Bandi Sanjay: నోవాటెల్‌ హోటల్‌ ప్రాంగణాన్ని పరిశీలించిన బండి సంజయ్‌.. ఎందుకంటే..
Subhash Goud
|

Updated on: Jun 20, 2022 | 1:33 PM

Share

BJP Bandi Sanjay: వచ్చే నెలలో హైదరాబాద్‌లో నిర్వహించబోయే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నోవాటెల్‌ హోటల్‌ ప్రాంగణాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పరిశీలించారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఈ హోటల్‌ సందర్శించారు. అక్కడి ఏర్పాట్లు, సదుపాయాలు తెలుసుకున్నారు. జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం కానుంది. కొవిడ్‌ తర్వాత జరుగుతున్న పూర్తిస్థాయి సమావేశమిది. బీజేపీ అధ్యక్షుడు JP నడ్డా ప్రస్తుత పదవీకాలంలో జరుగుతున్న చివరి జాతీయ కార్యవర్గం సమావేశం ఇది. మరింత సమాచారం కోసం ఈ కింది వీడియోను చూడండి.

సమావేశానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై ఆయన నేతలతో చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమావేశానికి అనుకూలంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!