కారు టీఆర్ఎస్‌ది.. డ్రైవర్ అసదుద్దీన్ – లక్ష్మణ్

రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతి పాలనపై పోరాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని.. బీజేపీని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. కారు టీఆర్ఎస్‌ది.. డ్రైవర్ అసదుద్దీన్‌ అని విమర్శించారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో కమలం వికసిస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

కారు టీఆర్ఎస్‌ది.. డ్రైవర్ అసదుద్దీన్ - లక్ష్మణ్
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 31, 2019 | 11:31 PM