AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: మరో అల్పపీడనం.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే..

ఓ వైపు చలి.. మరో వైపు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే.. తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి చంపేస్తుండగా.. మరో వైపు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు భయపెడుతున్నాయి..

Weather Alert: మరో అల్పపీడనం.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే..
Weather Alert
Shaik Madar Saheb
|

Updated on: Nov 19, 2025 | 7:12 AM

Share

ఓ వైపు చలి.. మరో వైపు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే.. తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి చంపేస్తుండగా.. మరో వైపు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు భయపెడుతున్నాయి.. ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడగా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తదుపరి 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.. దీంతో రాబోయే రెండు, మూడు రోజులు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి..

ఆదిలాబాద్.. 9.2

మెదక్.. 9.8

పటాన్ చెరువు.. 10.2

రాజేంద్ర నగర్.. 12

హనుమకొండ.. 12.5

నిజామాబాద్.. 12.6

హయత్ నగర్.. 12.6

రామగుండం.. 13.1

హైదరాబాద్.. 14.2

దుండిగల్.. 14.5

నల్లగొండ.. 15

ఖమ్మం.. 15.4

హకింపేట్.. 15.3

మహబూబ్ నగర్..16

భద్రాచలం.. 17 – డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. అత్యధికంగా పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ

లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం

విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌

పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు.. లైవ్ వీడియో

తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే

నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం

సోషల్ మీడియా డాక్టర్స్ తో పేషెంట్స్ కు ఉపయోగమేనా?