Corona Virus: కామినేని ఆసుపత్రిలో దారుణం.. పెండింగ్ లో ఉన్న రూ. 12 వేలు కట్టలేదని బాధితురాలి ప్రాణం తీసిన వైనం

Corona Virus: ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. అధికారులు ఎంత తనిఖీలు నిర్వహించినా ఎన్ని ప్రయివేట్ ఆస్పత్రులకు ఫైన్స్ వేసినా..

Corona Virus: కామినేని ఆసుపత్రిలో దారుణం.. పెండింగ్ లో ఉన్న రూ. 12 వేలు కట్టలేదని బాధితురాలి ప్రాణం తీసిన వైనం
ఆమె జూన్ 16 న ఆమె కరోనా నుంచి ఆరోగ్యంగా కోలుకుంది. దీంతో ఆమెను ఆమె ఇంటికి పంపించినట్లు జిల్లా కలెక్టర్ పోమా టుడు తెలిపారు. శాతాధిక వృద్ధురాలు కోలుకోని కరోనా బాధితులకు ధైర్యాన్ని నింపిందంటూ కొనియాడారు.
Follow us

|

Updated on: Jun 02, 2021 | 6:59 PM

Corona Virus: ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. అధికారులు ఎంత తనిఖీలు నిర్వహించినా ఎన్ని ప్రయివేట్ ఆస్పత్రులకు ఫైన్స్ వేసినా.. సరే కరోనా బాధితులకు చికిత్సనందించే విషయంలో కొన్ని ప్రయివేట్ ఆస్పత్రుల తీరు మారడం లేదు. వీరి ధనదాహం తీరడం లేదు అన్నట్లుగా ఉంది. తాజాగా హైదరాబాద్ ఎల్ బి నగర్ కామినేని లో దారుణం.చోటు చేసుకుంది. కరోనా కు చికిత్స తీసుకుంటున్న రోగి పెండింగ్ లో ఉన్న రూ. 12 వేల ను చెల్లించలేదని బాధితురాలి ప్రాణాలు తీసుకుంది కార్పొరేట్ వైద్యం. వివరాల్లోకి వెళ్తే..

బాచూపల్లి, మల్లంపేట్ కు చెందిన రాధ (51 ) కరోనా వైరస్ బారిన పడ్డారు చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రిలో గత 18 రోజులుగా లంగ్ ఇన్ఫెక్షన్ తో వైద్యం పొందుతుంది. ఇప్పటికే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఆరు లక్షల రూపాయలకు పైగా బిల్ చెల్లించారు కుటుంబ సభ్యులు. అయినప్పటికీ వైద్యంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ నేపధ్యంలో బిల్ చెల్లించలేదని.. బాధితురాలికి ఆస్పత్రి సిబ్బంది వైద్యం నిలిపివేసింది. రాధ బంధువులు ఐదు రోజులు పైగా అడుగుతున్నా డాక్టర్లు రిపోర్ట్స్ ఇవ్వలేదని రాధా బంధువులు వాపోయారు. ఆంటీకాదు నిన్న (మంగళవారం ) రూ 80,000 కట్టేవరకు రాధకు తిరిగి వైద్యం మొదలు పెట్టలేదని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో 20 రోజుల ట్రీట్మెంట్ అనంతరం ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయిందంటూ వైద్యు;లు రాధా బందువులకు తెలిపారు. అయితే 20 రోజుల క్రితమే తండ్రిని కోల్పోయిన పిల్లలు ఇప్పుడు తల్లి మరణ వార్త తో ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: కరోనా కోరల్లో నుంచి బయటపడానికి శ్వాస పక్రియ మెరుగుపరుచుకోవడానికి మేలు చేసే సింహ ప్రకియ..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!