Congress Leader: కాంగ్రెస్ నేత వీహెచ్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా..? అందుకే సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారా?.. వీహెచ్ స్పందన ఇదీ..

Congress Leader: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం నాడు లోయర్ ..

Congress Leader: కాంగ్రెస్ నేత వీహెచ్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా..? అందుకే సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారా?.. వీహెచ్ స్పందన ఇదీ..
Follow us

|

Updated on: Jan 03, 2021 | 6:31 PM

Congress Leader: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం నాడు లోయర్ ట్యాంక్‌బండ్‌లో మున్నూరుకాపు మహాసభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న విహెచ్.. సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలను ప్రోత్సహిస్తున్నారని కితాబిచ్చారు. ప్రతీ కులానికి ఆ కుల సంఘం భవన నిర్మాణం కోసం రూ. 5 కోట్లు కేటాయిస్తున్నారని, ఇది మంచి విషయం అని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కుల సంఘాలకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.

టీఆర్ఎస్‌లోకి వీహెచ్..? ఇదిలాఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిపై ప్రశంసించి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఇదే విషయమై టీవీ9 ఆయన్ను సంప్రదించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను టీఆర్ఎస్‌లో చేరుతాననే విషయంపై ఇప్పుడే స్పందించనని అన్నారు. అలాగని ఆ వార్తలను ఖండించను అని కూడా అన్నారు. అందరూ రహస్యంగా వెళ్లి కలుస్తారని, తాను మాత్రం అలా కాదని వీహెచ్ కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం చేసిన కొన్ని పనులు మంచిగా ఉన్నాయని, అందుకే అభినందించానని వీహెచ్ చెప్పుకొచ్చారు.

Also read:

Tadipatri Clashes: రగులుతున్న తాడిపత్రి.. జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్ష నిర్ణయం.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి..

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ని ప్రత్యామ్నాయ మందుగా వాడవచ్చు, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా.. సీరం మందు బెస్ట్ అని వెల్లడి

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు