Venkata Narayana |
Updated on: Aug 22, 2021 | 6:19 PM
సీఎం కేసీఆర్ కు ఆయన సోదరీమణులు.. లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ లు రాఖీలు కట్టి ఆశీర్వదించారు.
సిఎం మనవడు హిమాన్షుబాబు కు సోదరి అలేఖ్య రాఖీ కట్టారు.
ఈ రాఖీ వేడుకల్లో సిఎం గారి సతీమణి శోభమ్మ, మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు పలువురు టీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు.