Chicken Rate: నా సామి రంగ.. చికెన్ ప్రియులు ఎగిరి గంతేసే న్యూస్..

కొంతమంది నాన్ వెజ్ ప్రియులు రోజూ చికెన్ పెట్టినా ఆవురావురుమంటూ తినేస్తారు. అలాంటి చికెన్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. రేటు సగానికి తగ్గింది. ఈ నెల అంతా చికెన్ ధరలు నేల చూపులు చూడనున్నాయి. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Chicken Rate: నా సామి రంగ.. చికెన్ ప్రియులు ఎగిరి గంతేసే న్యూస్..
Chicken
Follow us

|

Updated on: Aug 05, 2024 | 3:20 PM

మీరు నాన్ వెజ్ ప్రియులా.. అందునా చికెన్ అంటే మరీ ఇష్టమా..? కూర వండుకుని.. ఫ్రై చేసుకుని.. ఓ కుమ్ముడు కుమ్మేస్తూ ఉంటారా..? అయితే మీరు ఈ గుడ్ న్యూస్ తెలుసుకోవాల్సిందే. చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. మొన్నీమధ్య స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర 300 రూపాయలకు చేరిన విషయం తెలిసిందే. తాజాగా అందులో సగం రేటుకే కేజీ చికెన్ వచ్చేస్తుంది. గత వారం రోజులుగా చికెన్ ధరలు నేల చూపులు చూస్తున్నాయి.  ప్రసుతం హైదరాబాద్‌లో  లైవ్ కోడి అయితే కేజీ రూ. 100 నుంచి రూ. 120 మధ్య విక్రయిస్తున్నారు.  స్కిన్ లెస్ కేజీ చికెన్.. 150 నుంచి రూ. 180 మధ్య దొరుకుతోంది. సోమవారం నుంచి శ్రావణ మాసం స్టార్టయింది. శ్రావణమాసంలో తెలుగు లోగిళ్లలో నీసు అన్న మాటే ఉండదు. ఇంట్లో వండటం కాదు కదా.. బయట నుంచి తెచ్చుకుంటామన్న, బయట తిని వస్తామన్న ఒప్పుకోరు. నెలంతా వ్రతాలు పాటించిపడంతో పాటు నియమ నిష్టలతో పూజలు చేస్తారు. దీంతో ఈ నెల అంతా ధరలు ఇలానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో శ్రావణమాసమా అది మా కోసమే.. ఇప్పుడు చికెన్ ఎంజాయ్ చేసేది మేమే అంటున్నారు బ్యాచిలర్ బ్రదర్స్.

ఇక ఎగ్ ధర మాత్రం తగ్గడం లేదు. బయట షాపుల్లో ఒక్కో ఎగ్‌ను రూ. 6 పైనే అమ్ముతున్నారు. ఇక మటన్ కేజీ రూ. 800 నుంచి రూ. 1000 వరకు అమ్ముతున్నారు. వాతావరణంలో మార్పులు వచ్చినా… ఎండలు అయినా.. వానల అయినా.. శ్రావణమాసం అయినా..  మటన్ ధరల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇక కూరగాయలు ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏ కూరగాయను పట్టుకున్నా కేజీ 60 నుంచి 100 రూపాయల మధ్య చెప్తున్నారు.  టమాట ఒక్కటే కొద్దిగా 50కి దిగువన ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బౌలింగ్‌లో రోహిత్ శర్మ మ్యాజిక్.. ఖాతాలో ప్రత్యేక రికార్డ్..!
బౌలింగ్‌లో రోహిత్ శర్మ మ్యాజిక్.. ఖాతాలో ప్రత్యేక రికార్డ్..!
చికెన్ ప్రియులకు కిర్రాక్ న్యూస్.. ఈ నెల అంతా ఇంతే...
చికెన్ ప్రియులకు కిర్రాక్ న్యూస్.. ఈ నెల అంతా ఇంతే...
రియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ టీ ట్రై చేయండి..!
రియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ టీ ట్రై చేయండి..!
ఇక్కడ నీరు తాగితే వ్యాధులు నయం శతాబ్దాలుగా ఎండిపోనినీరు ఎక్కడంటే
ఇక్కడ నీరు తాగితే వ్యాధులు నయం శతాబ్దాలుగా ఎండిపోనినీరు ఎక్కడంటే
సైనికపాలన దిశగా బంగ్లాదేశ్‌.. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా
సైనికపాలన దిశగా బంగ్లాదేశ్‌.. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా
మరికొన్ని గంటల్లోనే అమెజాన్‌ సేల్.. ఈ ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్
మరికొన్ని గంటల్లోనే అమెజాన్‌ సేల్.. ఈ ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్
కూరలో పులుపు ఎక్కువైందా.. తగ్గాలంటే ఇలా చేయండి..
కూరలో పులుపు ఎక్కువైందా.. తగ్గాలంటే ఇలా చేయండి..
గౌతమ్ గంభీర్ వల్లే ఓడిన భారత్.. కొంపముంచిన ఆ 3 నిర్ణయాలు
గౌతమ్ గంభీర్ వల్లే ఓడిన భారత్.. కొంపముంచిన ఆ 3 నిర్ణయాలు
మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ.. వెనక నుంచి వచ్చిన ఓ దుండగుడు...
మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ.. వెనక నుంచి వచ్చిన ఓ దుండగుడు...
ఆలయంలో శివలింగం కనిపించకుండా గోడకట్టేసిన ముగ్గురు మహిళలు ఎందుకంటే
ఆలయంలో శివలింగం కనిపించకుండా గోడకట్టేసిన ముగ్గురు మహిళలు ఎందుకంటే