AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అమ్మో మళ్లీ వచ్చారు.. సంగారెడ్డి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. భారీగా బంగారం చోరీ..

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్‌చల్ చేసింది. సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. జిల్లాలోని..

Hyderabad: అమ్మో మళ్లీ వచ్చారు.. సంగారెడ్డి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. భారీగా బంగారం చోరీ..
Cheddi Gang
Shiva Prajapati
|

Updated on: Sep 06, 2022 | 2:01 PM

Share

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్‌చల్ చేసింది. సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. జిల్లాలోని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేగింది. ఓ ఇంట్లో 12 తులాల బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు దోపిడి దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బృందావన్ టీచర్స్ కాలనీలోని విల్లా నెంబర్ 8లో 12 తులాల బంగారం చోరీ జరిగింది. మరుసటి రోజు ఉదయం బంగారం చోరీ అయినట్లు గుర్తించారు బాధితులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో, విల్లాలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. చెడ్డీ గ్యాంగే ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. కొంతకాలంగా నగరంలో చెడ్డీగ్యాంగ్ కదలికలు ఆగిపోయాయి. దాంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అమీన్‌పూర్ ఏరియాలో మళ్లీ ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోవడంతో వారి కోసం వేట ప్రారంభించారు పోలీసులు. చెడ్డీ గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి