తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలకు నిరసనగా..

కాంగ్రెస్ నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ మేరకు కాంగ్రెస్‌ విధానాలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలకు నిరసనగా..
Ktr
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 11, 2023 | 11:39 AM

రేపు (జులై 12న) తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలకు భారత రాష్ట్ర సమితి సన్నద్ధమవుతోంది. ఉచిత విద్యుత్‌ అవసరం లేదన్న కాంగ్రెస్ ప్రకటనపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. హస్తం పార్టీ ప్రకటనను నిరసిస్తూ గ్రామాల్లో కాంగ్రెస్‌ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్‌. ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న కాంగ్రెస్‌ ఆలోచన దుర్మార్గమని మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌. కాంగ్రెస్ మళ్లీ రైతు వ్యతిరేక విధానాలు బయటపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ మేరకు కాంగ్రెస్‌ విధానాలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడ ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు 8 గంటల ఉచిత విద్యుత్ చాలన్నారు. 24 గంటల విద్యుత్ అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మండిపడుతోంది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మెంటలెక్కిస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్‏..
మెంటలెక్కిస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్‏..
లారెన్స్ బిష్ణోయ్‌కి మరో షాక్..అతని సోదరుడు అరెస్ట్..అన్నాదమ్ములు
లారెన్స్ బిష్ణోయ్‌కి మరో షాక్..అతని సోదరుడు అరెస్ట్..అన్నాదమ్ములు
ఢిల్లీ టూ న్యూయార్క్.. 16 గంటలు కాదు.. అరగంట ప్రయాణమే..
ఢిల్లీ టూ న్యూయార్క్.. 16 గంటలు కాదు.. అరగంట ప్రయాణమే..
వామ్మో.. పోలీస్‌ క్వార్టర్స్‌లో దూరిన నాగుపాము హల్ చల్.. చివరకు
వామ్మో.. పోలీస్‌ క్వార్టర్స్‌లో దూరిన నాగుపాము హల్ చల్.. చివరకు
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త..అదేంటంటే..
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త..అదేంటంటే..
ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది
ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది
గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీలో 6, తెలంగాణలో 4..
గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీలో 6, తెలంగాణలో 4..
చదివింది బీటెక్‌ చేసేది మోసం.. ఏకంగా రూ. 60 లక్షలు కొట్టేశాడు.
చదివింది బీటెక్‌ చేసేది మోసం.. ఏకంగా రూ. 60 లక్షలు కొట్టేశాడు.
విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో..
విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో..
పుష్ప 2 కోసం రష్మిక రెమ్యునరేషన్ తెలిస్తే
పుష్ప 2 కోసం రష్మిక రెమ్యునరేషన్ తెలిస్తే