Telangana: ‘నిధులు వాడుకున్నా.. తప్పేంటి?’.. ఎంపీ సోయం బాపురావు సంచలన కామెంట్స్..

ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సంచలన కామెంట్స్ చేశారు. ఎంపీ లాడ్స్ నిధులను తన సొంత అవసరాల కోసం వినియోగించుకున్నానని కుండబద్దలుకొట్టారు.

Telangana: ‘నిధులు వాడుకున్నా.. తప్పేంటి?’.. ఎంపీ సోయం బాపురావు సంచలన కామెంట్స్..
Mp Soyam Bapurao
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 19, 2023 | 11:51 AM

ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సంచలన కామెంట్స్ చేశారు. ఎంపీ లాడ్స్ నిధులను తన సొంత అవసరాల కోసం వినియోగించుకున్నానని కుండబద్దలుకొట్టారు. బీజేపీ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన ఆయన.. నిదుల వినియోగంపై ఓపెన్ అయిపోయారు. ‘ఎంపి నిధులను వాడుకుని ఇళ్లు కట్టుకున్నా. ఎంపీ ల్యాడ్స్ నిధులతోనే కుమారుడి పెళ్లి చేశాను. నిధులు వాడుకోవడం తప్పా? గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా నిధుల గోల్‌మాల్‌కు పాల్పడలేదు. అభివృద్ధి కోసం మీకు నిధులు పంచకపోవడం వాస్తవమే. ఒక ఎంపీగా సొంత ఇళ్లు లేకపోతే గౌరవం ఉండదనే.. ఎంపీ నిధులను వినియోగించుకుని ఇల్లు నిర్మించుకున్నాను.’ అంటూ ఎంపీ సోయం బాపూరావు షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ ఏడాది ఎంపీ ల్యాడ్ నిధులు రావడంతో బీజేపీ ప్రజాప్రతినిధులకు కేటాయించడానికి ఆదిలాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు ఎంపీ సోయం. ఈ సమావేశంలో నిధులను సొంత ప్రయోజనాలకు వినియోగించుకున్నట్లు ఎంపీ వెల్లడించడంతో బీజేపీ నేతలు అవాక్కయ్యారు. మరి ఎంపీ వ్యాఖ్యలపై ప్రత్యర్థులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?