AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి నాయనో.. పగబట్టిందా ఏందీ.. దాడి చేసి, చేతి వేళ్ళు పీక్కొని పరుగులు పెట్టిన కుక్క..!

వరంగల్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిపై దాడి చేసిన వీధి కుక్కలు అతని వేళ్ళు పీకేశాయి.. ఎడమచేతి ఉంగరం వేలును కొరికేసిన వీధి కుక్క తెగిపోయిన ఆ వేలుని గ్రామ శివారులో వదిలేసింది.. తీవ్ర అస్వస్థకుగురైన బాధితుడిని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమువుతున్నాయి.

Dog Attack
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Apr 07, 2026 | 6:57 PM

Share

వరంగల్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిపై దాడి చేసిన వీధి కుక్కలు అతని వేళ్ళు పీకేశాయి.. ఎడమచేతి ఉంగరం వేలును కొరికేసిన వీధి కుక్క తెగిపోయిన ఆ వేలుని గ్రామ శివారులో వదిలేసింది.. తీవ్ర అస్వస్థకుగురైన బాధితుడిని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమువుతున్నాయి.

ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో జరిగింది. ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది.. ఒంటరిగా కనిపించిన వారిపై దాడి చేసి కాటేసింది. చిరుత సతీష్ అనే వ్యక్తిపై ఆ కుక్క దాడి చేస్తున్న క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతని చేతి వేళ్లను కొరికేసింది. ఎడమ చేయి ఉంగరం వేలును పూర్తిగా కొరికేసిన పిచ్చికుక్క ఆ వేలును తెంచుకుపోయి గ్రామ శివారులో వదిలేసింది. ఆ కుక్క వెంట పరుగులు పెట్టిన స్థానికులు, తెగిపోయిన వేలును గ్రామ శివారులో గుర్తించారు.

కుక్కకాటుతో తీవ్ర అస్వస్థతకు గురైన చిరుత సతీష్ ను స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. సతీష్ తో పాటు పలువురిపై ఆ కుక్క దాడిచేసి స్వైర విహారం సృష్టించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆస్పత్రికి క్యూ కట్టారు. కుక్కల భారీ నుండి కాపాడాలంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు

తల్లి మంటల్లో కాలిపోతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు.. కట్‌చేస్తే..

ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు

‘జురాసిక్‌ పార్క్‌' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్

టైటిల్.. అంత మ్యాజిక్ చేస్తుందా?
టైటిల్.. అంత మ్యాజిక్ చేస్తుందా?
అయ్యో దేవుడా.. సెలవు రోజున తీవ్ర విషాదం.. ఈత కోసం వెళ్లి..

RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్‌ 2026 రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్

ఇలాంటి పోలీస్ అధికారి గల్లీకి ఒక్కడున్నా చాలేమో..!

అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలా? 60 శాతం పెరిగిన గోల్డ్‌ రేట్లు!

రాహు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు గ్యారంటీ!