AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 64 మంది సీఎం రేసులో.! కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ తదుపరి సీఎం ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసి విజయం సాధించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్ధిని ప్రకటించడం కత్తి మీద సాములా మారింది. ఆ పార్టీలోని సీనియర్ నేతలందరూ కూడా తాము సీఎం రేసులో ఉన్నామంటే..

Ravi Kiran
|

Updated on: Dec 05, 2023 | 5:08 PM

Share

తెలంగాణ తదుపరి సీఎం ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసి విజయం సాధించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్ధిని ప్రకటించడం కత్తి మీద సాములా మారింది. ఆ పార్టీలోని సీనియర్ నేతలందరూ కూడా తాము సీఎం రేసులో ఉన్నామంటే.. తాము ఉన్నామంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసి సీఎం అభ్యర్ధి విషయంపై ఇంకాస్త ఉత్కంఠతను పెంచేశారు. సీఎం రేసులో పార్టీలోని 64 మందీ ఉన్నారని.. వాళ్లతో పాటు తానూ రేసులో ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీధర్ బాబు. అయితే ఈ విషయంలో మాత్రం అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ