బ్రేకింగ్.. బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌.. ఏకంగా 40 మంది విద్యార్ధినులకు..

నల్గొండ జిల్లాలో గురుకుల హాస్టల్లో అధికారుల అలసత్వం మరోసారి బయటపడింది. నిడమనూరు మండలం వెంపాడులో బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌ అయ్యింది. ఈ  వికటించిన భోజనం చేసిన 40 మంది హాస్టల్ విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్ధులందరికీ వైద్య చికిత్స జరుగుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Follow us

| Edited By:

Updated on: Dec 28, 2019 | 7:30 PM

నల్గొండ జిల్లాలో గురుకుల హాస్టల్లో అధికారుల అలసత్వం మరోసారి బయటపడింది. నిడమనూరు మండలం వెంపాడులో బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌ అయ్యింది. ఈ  వికటించిన భోజనం చేసిన 40 మంది హాస్టల్ విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్ధులందరికీ వైద్య చికిత్స జరుగుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే

తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?

బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్

కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..

రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!

నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు

7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..

మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు

పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు