AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రొమాంటిక్ ప్రేమ రాశులు.. వీరు తమ ప్రేమలో నిజాయితీని ప్రదర్శిస్తారు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులు చాలా ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే కొన్ని రాశులు లైఫ్‌లో సక్సెస్ అవ్వడం, ఇంకొన్ని రాశులు ముందు చూపు స్వభావం ఉడటం. ఇలా ఉంటుంది. అయితే అలానే కొన్ని రాశుల వారు చాలా రొమాంటిక్‌గా ఉంటారంట. అంతేకాకుండా వీరు, ప్రతి క్షణం తమ బంధం పట్ల నిజాయితీని ప్రదర్శిస్తారంట. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం

Samatha J
|

Updated on: Feb 09, 2026 | 1:22 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి రాశికి దాని కంటూ కొన్ని  ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా కొంత మంది చాలా ప్రేమగల స్వభావం ఉన్న రాశులలో జన్మిస్తారు.  వీరు వివాహం తర్వాత తమ భాగస్వామితో ఆనందంగా జీవించడమే కాకుండా, బంధం పట్ల చాలా నిజాయితీగా ఉంటారు.

1 / 5
తుల రాశి : తుల రాశి వారిని శుక్రుడు పాలిస్తాడు. అందువలన వీరు తమ సంబంధాలలో చాలానిజాయితీగా ఉండటమే కాకుండా , భాగస్వామి ఆనందాన్ని కోరుకుంటాడు. అంతే కాకుండా  రాశి వారు ఎవరితోనైనా చాలా త్వరగా కలిసిపోయే స్వభావం కలిగి ఉంటారు.  అంతేకాకుండా వీరు తమ భాగస్వామిని చాలా ప్రత్యేకంగా భావిస్తుంటారు.

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహం ప్రేమకు, అందం, విలాసానికి చిహ్నం అంటారు. అందువలన వృషభ రాశి వారు ప్రేమలో చాలా గొప్ప వారిగా ఉంటారు. వీరు చాలా రొమాంటిక్ . ఎప్పుడూ తమ భాగస్వామిని ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. చాలా ఉత్తమమైన మార్గంలో తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. అలాగే ఖరీదైన బహుమతులు కొనడంలో కూడా వీరు ముందు ఉంటారు.

3 / 5
వృశ్చిక రాశి :  వృశ్చిక రాశి వారు చాలా రొమాంటిక్ స్వభావం కలవారు. వీరు ఇతరుల నుంచి ప్రేమను తప్ప ఏమీ ఆశించరు. ప్రతి ఒక్కరిపై ప్రేమను వ్యక్తపరుస్తారు. చాలా స్నేహ పూర్వకంగా మెదులుతారు. ఈ రాశి వారి ప్రేమ చాలా లోతైనదని చెప్పవచ్చు. నమ్మని వారిని ఎప్పుడూ మోసం చేయరు.

4 / 5
మీన రాశి : మీన రాశి బలమైన ఊహాలతో జన్మిస్తారు. వీరు తమ ప్రేమను ఎక్కువగా వ్యక్తపరుస్తుంటారు. అంతే కాకుండా వీరు చాలా త్వరగా ప్రేమలో పడే స్వభావం కలవారు. వీరి ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు,  ఎప్పుడూ చాలా ఆనందంగా ఉండటానికి ఇష్టపడుతారు.

5 / 5
Follow Us
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా

జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..

తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన

సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి

బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?

బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..

పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..

చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..

వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం