AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివరాత్రి రోజున అస్సలే చేయకూడని తప్పులు ఇవే!

మహా శివరాత్రి పండుగ వచ్చేస్తుంది. ఫిబ్రవరి 15న హిందువులందరూ మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నారు. ఇది చాలా విశేషమైనది. ఈ పవిత్రమైన రోజు ఎవరు అయితే పరమశివుడుని భక్తితో ఆరాధిస్తారో వారు కోరిన కోర్కెలు నెరవేరుతాయని అంటారు. అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 09, 2026 | 1:16 PM

Share
మహా శివరాత్రి రోజున ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు దుస్తులు, నీలి రంగు దుస్తులు ధరించడం మంచిది కాదంట. ఇది మీపై నెగిటివ్ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు పండితులు. శివరాత్రి రోజు పూజ చేసే సమయంలో తప్పకుండా, తెలుపు లేదా పసపు రంగు దుస్తులు ధరించి పూజ చేయాలంట. దీని వలన శివుడి అనుగ్రహం కలిగి అదృష్టం కలిసి వస్తుంది.

1 / 5
అదే విధంగా కొంత మంది తెలియక శివ పూజలో తులసిని ఉపయోగిస్తారు. కానీ ఇది చాలా అశుభకరం అంటున్నారు పండితులు. శివ పూజ సమయంలో ఎప్పుడూ కూడా శివలింగానికి తులసి దళాలు సమర్పించ కూడదంట. ఇది విష్ణువుకి ప్రీతికరమైనది కాబట్టి, శివ పూజలో దీనికి స్థానం లేదని చెబుతున్నారు పండితులు.

2 / 5
అలాగే శివ పూజలో ఉపయోగించే పువ్వుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కేతకి పూలు, చంపక పూలు వంటివి ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు. వీటిని శివుడికి సమర్పించడం వలన శివుడు ఆగ్రహానికి గురి అవుతాడంట, దీని వలన ఇంటిలో ప్రతికూల శక్తి పెరుగుతుంది.

3 / 5
అదే విధంగా శివ పూజ చేసే సమయంలో మనసును నిశ్చలంగా ఉంచుకోవాలి. స్వచ్చమైన మనసుతో పూజ చేయాలి. అంతే కాకుండా శివుడికి సమర్పించే ఏ వస్తువులైనా సరే విరిగినవిగా ఉండకూడదు, శివ పూజలో వాడే అక్షింతలు విరగకుండా ఉన్నవి మాత్రమే ఉపయోగించాలి.

4 / 5
కొంత మంది శివరాత్రి రోజు ఉపవాసం ఉండటం లేదని, ఉదయం స్నానం చేయక ముందే భోజనం చేస్తుంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదంట, జాగరం, చేయకపోయినా, ఉపవాసం లేకపోయినా తప్పకుండా శివ రాత్రి రోజున ఉదయం స్నానం చేసి, శివుడికి నమస్కరించి, ఆహారం తీసుకోవాలంట. ఇది శరీరశుద్ధితో పాటు మనోశుద్ధికి సూచికగా భావిస్తారని చెబుతున్నారు పండితులు.

5 / 5
Follow Us
బెట్టింగ్ వ్యసనం ఇతడిని దొంగగా మార్చింది..

భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ నుంచి అప్డేట్.

ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని

పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్

పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో

ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్

మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే

బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..

బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే

జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..