AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనం తర్వాత ఇది ఓ పలుకు నోట్లో వేసుకుంటే.. మీ పొట్ట ఫుల్ ఖుష్‌!

మంచి ఆరోగ్యానికి యాలకులు తినడం చాలా ముఖ్యం. యాలకులు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల పొట్ట ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వంటకాలకు ప్రత్యేక రుచి, సువాసనను ఇచ్చే యాలకులు అనేక వంటలు, స్వీట్లలో..

Srilakshmi C
|

Updated on: Feb 09, 2026 | 12:35 PM

Share
వంటకాలకు ప్రత్యేక రుచి, సువాసనను ఇచ్చే యాలకులు అనేక వంటలు, స్వీట్లలో ఉపయోగిస్తారు. యాలకులు ఆహారానికి ప్రత్యేక రుచిని ఇస్తాయి. అందుకే యాలకులు దాదాపు అన్ని వంగ గదుల్లో కనిపిస్తాయి.

1 / 5
కానీ భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చాలా మందికి తెలియదు. భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

2 / 5
ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

3 / 5
భోజనం తర్వాత ఇది ఓ పలుకు నోట్లో వేసుకుంటే.. మీ పొట్ట ఫుల్ ఖుష్‌!

4 / 5

5 / 5
Follow Us