మజ్జిగలో ఇవి వేసి తాగితే..  వేడి మొత్తం కొట్టేస్తుంది

Prasanna Yadla

03  May 2026

Pic credit - Pixabay

ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి ఈ  సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి

ఎండలు మండిపోతున్నాయి

కాబట్టి, చాలా మంది డ్రింక్స్ కోసం చూస్తారు. వాటిలో బటర్ మిల్క్ కూడా ఒకటి

బటర్ మిల్క్ 

అయితే,  దీనిలో ఇవి వేసుకుని తాగితే.. బాడీలో ఉన్న వేడిని   వేడి మొత్తం కొట్టేస్తుంది

బాడీలో ఉన్న వేడిని.. 

మజ్జిగలో జీలకర్ర పొడి వేసుకుని తాగితే శరీరాన్ని చల్లబరుస్తుంది ఇంకా జీర్ణశక్తిని కూడా పెంచుతుంది

 జీలకర్ర 

మజ్జిగలో కరివేపాకు వేసుకుని తాగితే శరీరంలో హీట్ తగ్గిస్తుంది. ఇంకా డైజెషన్‌కు  కూడా మంచిది

కరివేపాకు

ఇంకా కొత్తిమీరను మజ్జిగలో వేసుకుని తాగితే  టాక్సిన్స్ మొత్తాన్ని  బయటకు పంపివేస్తుంది  

 కొత్తిమీర

ఇంకా దోసకాయ తురుము మజ్జిగలో వేసుకుని తాగితే  శరీరానికి చల్లదనం ఇస్తుంది

దోసకాయ తురుము

నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది

నోట్