AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపే చంద్ర సంచారం.. వీరు జాగ్రత్త ఉండకపోతే ముప్పు తిప్పలు తప్పవు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది సహజం. ఇక ఈ గ్రహాల సంచారం లేదా, గ్రహాల కలయిక అనేది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. అయితే ఫిబ్రవరి 10న చంద్ర సంచారం జరగనుంది. దీని వలన కొన్ని రాశుల వారికి లక్కు కలిసి వస్తే, కొన్ని రాశుల వారు మాత్రం అనేక సమస్యలు ఎదుర్కోనున్నారు. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 09, 2026 | 1:19 PM

Share
ఫిబ్రవరి 10 రాత్రి వేళ, చంద్రుడు తుల రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని వలన కొన్ని రాశుల వారికి కష్టాలు ప్రారంభం కానున్నాయి, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, పనులు మధ్యలో ఆగిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి చంద్రుడు శత్రు గృహంలో సంచారం చేయడం వలన వీరు శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కార్యాలయాల్లో అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అనుకోని సమస్యలు ఎదురు అవుతాయి. సీనియర్స్ నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది.  ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం.

2 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు చంద్ర సంచారం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయడం మానుకోవడం మంచిది. వీరికి చంద్రుడు పన్నెండవ ఇంట్లో సంచారం చేయడం వలన పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయి. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుల సమస్యలు అధికం అవుతాయి.

3 / 5
మేష రాశి : మేష రాశి వారు చంద్ర గ్రహం సంచారం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి చంద్రుడు ఎనిమిదవ ఇంట్లో సంచారం చేయడం వలన అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా అధికం అవుతాయి. ఇంట్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయి.

4 / 5
మీన రాశి :  మీనరాశి వారు చంద్ర గ్రహ సంచారం సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చేయకపోవడమే మంచిది. వీరు వ్యాపారల్లో అనేక నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. ఆర్థిక, అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

5 / 5
Follow Us
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే

బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..

బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే

జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..

మేము ఓట్లు వేస్తాం.. అన్న నువ్వు హౌస్‌లో దైర్యంగా ఉండు!

రజనీకాంత్ 'జైలర్ 2' విడుదల వాయిదా? క్లారిటీ ఇచ్చేశారుగా

పిస్టల్ రొయ్య..సూర్యుని కంటే వేడి, తుపాకీ కంటే పెద్ద శబ్దం చేస్తూ

కడుపులోని గ్యాస్, ఎసిడిటీ నిమిషాల్లో తగ్గడం పక్కా.. రోజూ ఉదయాన్నే

ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక

పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..