Credit Card: క్రెడిట్, డెబిట్ కార్డుల‌ను కూడా లాక్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా..?

Credit Card: ప్రస్తుతం డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే క్రెడిట్‌ కార్డుల ఉపయోగంలో పరిమితికి మించి ఖర్చు చేసేవారి సంఖ్య కూడా..

Credit Card: క్రెడిట్, డెబిట్ కార్డుల‌ను కూడా లాక్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా..?
Credit Card
Follow us

|

Updated on: Aug 28, 2021 | 7:44 PM

Credit Card: ప్రస్తుతం డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే క్రెడిట్‌ కార్డుల ఉపయోగంలో పరిమితికి మించి ఖర్చు చేసేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఎక్కువగా ఖర్చు చేయడమే కాదు.. ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మీరు కార్డు నుంచి చేస్తున్న ఖ‌ర్చుల‌ను అదుపులో పెట్టుకోవ‌డానికి మీ క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీల‌పై ప‌రిమితిని మీరే సెట్ చేసుకోవ‌చ్చు. ఎలాగంటే.. ఉదాహ‌ర‌ణ‌కి మీరు కార్డు ఉప‌యోగించిన ప్రతిసారి రూ.5 వేలు లేదా రూ.10 వేలు మించి లావాదేవీలు చేయ‌కూడ‌దు అనుకుంటే, దానికి తగినట్లుగా పరిమితిని ఏర్పాటు చేసుకునేలా చేసుకోవచ్చు. అంత‌కు మించి చేసే లావాదేవీలు విఫ‌ల‌మ‌వుతాయి. అంత‌ర్జాతీయ లావాదేవీలను నియంత్రించుకునే అవ‌కాశం కూడా అందుబాటులో ఉంది.

కార్డును ఎలా సెట్ చేయాలి?

కార్డు పరిమితిని ఏర్పర్చుకునే విధానం బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు కార్డుపై ఉన్న బటన్‌ను స్విచ్‌ ఆన్‌ చేయడం ద్వారా అనుమతిస్తే, చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా ప‌రిమితిని ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి. మీరు కార్డు ఆప్షన్‌కు వెళ్లి ప‌రిమితి విధించాల‌నుకుంటున్న కార్డు వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది. దేశీయ లావాదేవీల కోసం లేదా అంత‌ర్జాతీయ లావాదేవీల కోసం ప‌రిమితి ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారా? లేదా ఇత‌ర మార్పులు ఏమైనా చేయాల‌నుకుంటున్నారా? అన్న ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు కావ‌ల‌సిన ఆప్షన్‌ ఎంచుకుని లిమిట్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా లిమిట్‌ను సెట్ చేసుకునే సదుపాయాన్ని కొన్ని బ్యాంకులు క‌ల్పిస్తున్నాయి. ఒకసారి ఆప్షన్ ఎనేబుల్ చేసిన త‌ర్వాత బ్యాంకు పరిమితి విధించిన సంగతి మీకు తెలియజేస్తుంది. తర్వాత లావాదేవీలు ప‌రిమితికి మించితే బ్యాంకు మీకు సమాచారం అందజేస్తుంది.

ప‌రిమితి ఎందుకు సెట్‌ చేసుకోవాలి..?

డెబిట్, క్రెడిట్ కార్డుల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసాల‌ను అరిక‌ట్టేందుకు బ్యాంకులతో పాటు మ‌నం కూడా త‌గిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రత్యేకించి మీ పాస్‌వర్డ్‌, పిన్ వంటి వివ‌రాల‌ను ఎవ‌రితోనూ పంచుకోకపోవడం మంచిది. మీ కార్డు విత్‌డ్రా లిమిట్‌ను ప‌రిమితం చేయండి. ఉదాహ‌ర‌ణ‌కు మీ కార్డు అంత‌ర్జాతీయ లావాదేవీల‌ను రద్దు చేసి, దేశీయంగా ఒక‌సారి చేసే లావాదేవీల‌ను రూ.5 వేల‌కు ప‌రిమితం చేశార‌నుకుందాం. అంత‌ర్జాతీయంగా మోసాల‌కు పాల్పడే వారు మీ కార్డు వివ‌రాల ద్వారా లావాదేవీలు నిర్వహించే వీలు ఉండదు. అలాగే దేశీయంగా మోసాల‌కు పాల్పడితే రూ.5 వేలకు మించి న‌ష్టపోకుండా జాగ్రత్త పడవచ్చు అంటున్నారు నిపుణులు.

ఇవీ కూడా చదవండి:

Google Airtel: జియోకు షాకిచ్చిన గూగుల్‌.. ఎయిర్‌టెల్‌కు కొత్త బలం.. ఇండియాలోనే అతిపెద్ద డీల్‌..!

Google Apple Deal: గూగుల్‌-ఆపిల్ మధ్య కళ్లు చెదిరి డీల్‌.. లక్షా పదివేల కోట్లతో ఒప్పందం

Vehicle Insurance: సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!
మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా