Aliens: ఏరియా 51 ఏలియన్స్ అడ్డానా..?? అసలు ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది ..?? వీడియో
అదో అంతుపట్టని రహస్య ప్రదేశం.. అక్కడ ఏలియన్స్‌పై పరిశోధనలు సాగుతున్నాయంటారు కొందరు.. కాదు అక్కడే ఏలియన్స్ ఉన్నాయంటారు మరికొందరు..
అదో అంతుపట్టని రహస్య ప్రదేశం.. అక్కడ ఏలియన్స్‌పై పరిశోధనలు సాగుతున్నాయంటారు కొందరు.. కాదు అక్కడే ఏలియన్స్ ఉన్నాయంటారు మరికొందరు.. ఏలియన్స్ గురించి ఎప్పుడు టాపిక్ వచ్చిన ఆ ఏరియా పేరు తప్పనిసరిగా వినిపిస్తుంటుంది.. కొన్ని దశాబ్దాలుగా అమెరికా రక్షణ దళం ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. అంతేందుకు మొన్నటి మొన్న.. ట్విట్టర్ వేదికగా చలో ఏరియా 51 హ్యాష్‌ట్యాగ్‌లతో నానా రచ్చ చేశారు. అయినా ఫలితం శూన్యం.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అంతు లేని అరాచకాలు.. మహిళల శవాలతోనూ సెక్స్..!! వీడియో
Viral Photo: మెదడుకు మేత.. ఈ ఫోటోలోని సింహాలను లెక్కపెట్టండి చూద్దాం.. కనిపెట్టారా.?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

