ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అంతు లేని అరాచకాలు.. మహిళల శవాలతోనూ సెక్స్..!! వీడియో
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు అన్ని ఇన్ని కావు.. తాలిబన్ల దృష్టిలో మహిళలు అంటే సెక్స్ బానిసలని మహిళ జర్నలిస్ట్ హోలీ,మెక్‌కే తెలిపారు. తాలిబన్లు ఇంటింటికి వెళ్లి మహిళలు,15 ఏళ్లు పైబడిన బాలికల కోసం వెతుకుతున్నారు.
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు అన్ని ఇన్ని కావు.. తాలిబన్ల దృష్టిలో మహిళలు అంటే సెక్స్ బానిసలని మహిళ జర్నలిస్ట్ హోలీ,మెక్‌కే తెలిపారు. తాలిబన్లు ఇంటింటికి వెళ్లి మహిళలు,15 ఏళ్లు పైబడిన బాలికల కోసం వెతుకుతున్నారు. వారిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారని మెక్ కే తెలిపారు. తాను ఆఫ్గనిస్తాన్‌ను వదిలి వచ్చినప్పటికీ… అక్కడున్న తన స్నేహితుల గురించి తలుచుకుంటే బాధగా ఉందన్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని స్థితిలో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు ఆమె చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Photo: మెదడుకు మేత.. ఈ ఫోటోలోని సింహాలను లెక్కపెట్టండి చూద్దాం.. కనిపెట్టారా.?
Afghanistan Crisis: అఫ్గాన్ లో అనంత నిధి.. అది ఎవరికి దక్కేను..?? వీడియో
Published on: Aug 28, 2021 05:47 PM
వైరల్ వీడియోలు
Latest Videos