Afghanistan Crisis: అఫ్గాన్ లో అనంత నిధి.. అది ఎవరికి దక్కేను..?? వీడియో
ఆఫ్గనిస్తాన్.... ఈ పేరెత్తితే.. నిత్య యుద్ధక్షేత్రం గుర్తుకు వస్తుంది. షరియా చట్టాలు, మహిళపై అరాచకాలు, తాలిబన్ల అకృత్యాలే కళ్ల ముందు కదిలాడతాయి.. ప్రపంచానికి తెలిసింది కూడా ఇదే..!
ఆఫ్గనిస్తాన్…. ఈ పేరెత్తితే.. నిత్య యుద్ధక్షేత్రం గుర్తుకు వస్తుంది. షరియా చట్టాలు, మహిళపై అరాచకాలు, తాలిబన్ల అకృత్యాలే కళ్ల ముందు కదిలాడతాయి.. ప్రపంచానికి తెలిసింది కూడా ఇదే..! ఇప్పుడు మీకు.. ఆఫ్గాన్‌లో రెండో కోణం చూపిస్తాం..! అత్యంత నిరుపేద దేశంలో.. అత్యంత విలువైన సంపద రహస్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం..! ఇప్పటి వరకూ.. ప్రపంచానికి తెలియని.. ఆఫ్గన్‌లో అనంతనిధి మిస్టరీ ఏంటో చూడండి..!
మరిన్ని ఇక్కడ చూడండి: Sonu Sood: ఎస్కలేటర్ పై సోనూసూద్ విన్యాసాలు.. నెట్టింట వీడియో వైరల్
Shocking Video : వీళ్ల పిచ్చి తగలేయా..! లైకుల కోసం ఇలానా.. ఏమాత్రం అంచనా తప్పినా తల పగిలేది.. వీడియో
వైరల్ వీడియోలు
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

