Shocking Video : వీళ్ల పిచ్చి తగలేయా..! లైకుల కోసం ఇలానా.. ఏమాత్రం అంచనా తప్పినా తల పగిలేది.. వీడియో
సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ ఎక్కడ లేని స్టేటస్‌ను కోరుకుంటున్నారు. తాము పోస్ట్ చేసిన ఫోటోలకు, వీడియోలకు లైక్‌లు రావాలని ఆశిస్తున్నారు.
సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ ఎక్కడ లేని స్టేటస్‌ను కోరుకుంటున్నారు. తాము పోస్ట్ చేసిన ఫోటోలకు, వీడియోలకు లైక్‌లు రావాలని ఆశిస్తున్నారు. లైక్‌లు రాకపోతే కృంగిపోయే వారు కూడా ఉన్నారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో లైక్‌ల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఇందుకోసం కొన్ని సమయాల్లో ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు కొందరు. మరీ ముఖ్యంగా టిక్‌టాక్ వంటి వీడియో షేరింగ్ యాప్‌లు వచ్చిన తర్వాత ఈ పిచ్చి మరింత ఎక్కువైంది. ఏం చేసైనా సరే వ్యూస్ పెంచుకోవడమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. ఇలా చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇప్పటికే చాలా చూశాం.
మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan: తాలిబన్లపై అమెరికా ప్రతీకారం… ISIS మాస్టర్ మైండ్ హతం.. వీడియో
Viral Video: వధూవరుల క్రేజీ పుషప్స్.. వావ్ అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో!
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

