AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: తాలిబన్లపై అమెరికా ప్రతీకారం... ISIS మాస్టర్ మైండ్ హతం.. వీడియో

Afghanistan: తాలిబన్లపై అమెరికా ప్రతీకారం… ISIS మాస్టర్ మైండ్ హతం.. వీడియో

Phani CH
|

Updated on: Aug 28, 2021 | 5:23 PM

Share

ఆఫ్గనిస్తాన్‌లో ఐసిస్ ఆత్మాహుతి దాడులకు అమెరికా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఆఫ్గన్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంట్(ISIL-K) స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ఆఫ్గన్-పాకిస్తాన్ సరిహద్దులోని నంగహర్ ప్రావిన్స్‌లోని ఐసిస్ స్థావరాలపై దాడులు జరిపింది.