విధి ఆడిన వింత నాటకం.. పిజ్జా బాయ్ గా మారిన మాజీ ఐటీ మంత్రి.. ఒకప్పుడు ఐటీ మంత్రి..:Former Minister as Pizza Boy Viral video.
ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఐటి మంత్రి సయ్యద్ అహ్మద్ షా సాదత్ జర్మనీలో పిజ్జాను విక్రయిస్తున్నారు. పిజ్జా కంపెనీ యూనిఫాం ధరించి, ఆయన జర్మనీలోని లీప్‌జిగ్ నగరంలో సైకిల్‌పై పిజ్జాను పంపిణీ చేస్తున్నారు. అతను ఐటి మంత్రిగా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో సెల్ ఫోన్ నెట్‌వర్క్‌ను ప్రోత్సహించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్..! నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..:Prakash Raj Remarried Video.
వామ్మో..స్కూటీ డిక్కీలో నాగుపాము..! ఎలా వచ్చిందో తెలిసా..?షాక్ లో ఓనర్..:Snake Viral Video.
నడిరోడ్డుపై భారీ అనకొండ.. ఈ రేంజ్ అనకొండ ఎప్పుడు చూడలేదంటూ కామెంట్స్..Viral Video.
వైరల్ వీడియోలు
Latest Videos