Sonu Sood: ఎస్కలేటర్ పై సోనూసూద్ విన్యాసాలు.. నెట్టింట వీడియో వైరల్
అడిగిన వారికి లేదనకుండా సాయం చేసి రియల్ హీరో అయ్యాడు నటుడు సోనూసూద్. లాక్డౌన్ సమయంలో సోనూ సూద్ చేసిన సహాయాలు, సామాజిక సేవలకు ఆయన క్రేజ్ భారీగా పెరిగింది.
అడిగిన వారికి లేదనకుండా సాయం చేసి రియల్ హీరో అయ్యాడు నటుడు సోనూసూద్. లాక్డౌన్ సమయంలో సోనూ సూద్ చేసిన సహాయాలు, సామాజిక సేవలకు ఆయన క్రేజ్ భారీగా పెరిగింది. దీంతో దేశంలోనే కాకుండా.. విదేశాల్లోనూ రియల్ హీరోకు అభిమానులు పెరిగిపోయారు. ఇక సోషల్ మీడియాలో సోనూ సూద్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే సోనూసూద్ సైతం నిత్యం నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఆల్ టైం బిజీగా గడిపేస్తున్న సోనూసూద్.. కాస్త సమయం దొరికితే చాలు నెట్టింట్లో తనకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు. ఇటీవల ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సోనూ సూద్ పోటీ చేయబోతున్నారంటూ వచ్చిన కథనాలపై రియల్ హీరో సున్నితంగా స్పందించాడు. ఒక సాధారణ వ్యక్తిగా తను ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని.. రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Shocking Video : వీళ్ల పిచ్చి తగలేయా..! లైకుల కోసం ఇలానా.. ఏమాత్రం అంచనా తప్పినా తల పగిలేది.. వీడియో
Afghanistan: తాలిబన్లపై అమెరికా ప్రతీకారం… ISIS మాస్టర్ మైండ్ హతం.. వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

