Vivo X60T: వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే.. భారత్‌లో ధర ఎంతంటే..?

Vivo X60T: చైనా బేస్‌డ్ ముబైల్ తయారీ సంస్థ వివో సరికొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌60 సిరీస్‌కి కంటిన్యూగా..

Vivo X60T: వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే.. భారత్‌లో ధర ఎంతంటే..?
Vivo X60t
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 03, 2021 | 9:41 AM

Vivo X60T: చైనా బేస్‌డ్ ముబైల్ తయారీ సంస్థ వివో సరికొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌60 సిరీస్‌కి కంటిన్యూగా.. వివో ‘ఎక్స్ 60టి’ సిరిస్‌ను లాంచ్ చేసింది. ఒక్క వేరియంట్‌లో మాత్రమే దీనిని విడుదల చేశారు. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ కలిగిన ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 39 వేలు గా నిర్ణయించింది వీవో కంపెనీ. ప్రస్తుతం ఈ ఫోన్‌ ప్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంది. షిమ్మర్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో వివో ఎక్స్60టి ఫోన్ అందుబాటులో ఉంది.

వివో ఎక్స్ 60టి ఫీచర్లు: 1. ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్‌వేర్. 2. 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే. 3. డ్యూయల్ సిమ్(నానో). 4. మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ఆక్టాకోర్ ఎస్ఓసీ. 5. 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నెట్ స్టోరేజీ. 6. రేర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ కెమెరా. 7. ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీ. 8. బ్యాటరీ కెపాసిటీ: 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ 9. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగింది ఉంది.

ఇదిలాఉంటే.. వివో కంపెనీ గత నెలలో ‘ఎక్స్ 60’ సిరీస్‌తో వివో ఎక్స్ 60, ఎక్స్ 60ప్రొ, ఎక్స్60 ప్రొ ప్లస్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్లకు వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘వివో ఎక్స్‌60టి’ సిరిస్‌ను విడుదల చేసింది.

Also read:

ఐదేళ్లకోసారి ఊరు బంధనం..తెల్లవారుజామున విచిత్ర పూజలు.. తెలంగాణలోని ఆ ప్రాంతంలో వెరైటీ బోనాలు

HDFC Banks: హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. ఎంత పెంచారంటే..

జోరు పెంచిన మెగాహీరో.. మూడో సినిమాను మొదలు పెట్టిన పంజా వైష్ణవ్ తేజ్.. క్లాప్ కొట్టిన సాయి ధరమ్ తేజ్

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..