TRAI: ట్రాయ్‌ సంచలన నిర్ణయం.. 1.77 కోట్ల సిమ్‌ కార్డుల బ్లాక్‌.. కారణం ఏంటంటే..!

TRAI: ఇలాంటి సిమ్ కార్డులను బ్లాక్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. అంతకుముందు కూడా లక్షల సిమ్ కార్డులను క్లోజ్ చేశారు. ఇలాంటి కాల్స్‌ను అరికట్టేందుకు ఆ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇక నుండి, కాలర్‌లు వైట్‌లిస్ట్ చేయబడిన టెలిమార్కెటింగ్ కాల్‌లను మాత్రమే స్వీకరిస్తారు.

TRAI: ట్రాయ్‌ సంచలన నిర్ణయం.. 1.77 కోట్ల సిమ్‌ కార్డుల బ్లాక్‌.. కారణం ఏంటంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 13, 2024 | 1:58 PM

నకిలీ కాల్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వ టెలికాం శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇటీవల డిపార్ట్‌మెంట్ 1.77 కోట్ల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసింది. ఫేక్ కాల్స్ చేయడానికి వీటిని ఉపయోగించారు. దేశంలోని 122 కోట్ల మంది టెలికాం వినియోగదారులను రక్షించేందుకు ట్రాయ్‌ (TRAI) సహకారంతో టెలికాం శాఖ ఈ చర్య తీసుకుంది. ట్రాయ్‌ గత నెలలో కొత్త విధానాన్ని రూపొందించింది. దీని ద్వారా ఆపరేటర్లు ఇప్పుడు మార్కెటింగ్, నకిలీ కాల్‌లను స్వయంగా ఆపవచ్చు. దీంతో వైట్‌లిస్టింగ్ అవసరం ఉండదు.

టెలికాం డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ప్రతిరోజూ దాదాపు 1.35 కోట్ల ఫేక్ కాల్స్ ఆగిపోతున్నాయి. ఇది కాకుండా ఫేక్ కాల్స్ చేస్తున్న 1.77 కోట్ల మొబైల్ నంబర్లను డిపార్ట్‌మెంట్ బ్లాక్ చేసింది. ప్రజల ఫిర్యాదులపై శాఖ చర్యలు చేపట్టి ఐదు రోజుల్లోనే సుమారు 7 కోట్ల కాల్‌లను నిలిపివేసింది. ఇదే తమ ప్రచారానికి నాంది అని ఆ శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి: BSNL Wi-Fi: మీ ఇంటి వైఫైని దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త సర్వీస్‌!

ఇవి కూడా చదవండి

ఫేక్ కాల్‌లు నియంత్రణ

నకిలీ కాల్స్ చేసేవారిని LICOM డిపార్ట్‌మెంట్ ఆపడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు కూడా లక్షల సిమ్ కార్డులను క్లోజ్ చేశారు. ఫేక్ కాల్స్‌ను అరికట్టేందుకు ఆ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇక నుండి, కాలర్‌లు వైట్‌లిస్ట్ చేయబడిన టెలిమార్కెటింగ్ కాల్‌లను మాత్రమే స్వీకరిస్తారు.

11 లక్షల ఖాతాలు స్తంభించాయి

తాజాగా, దాదాపు 11 లక్షల ఖాతాలను బ్యాంకులు, పేమెంట్ వాలెట్లు స్తంభింపజేశాయని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ)తో కలిసి పనిచేస్తున్న నలుగురు టెలికాం సర్వీస్ ఆపరేటర్లు (టీఎస్‌పీలు) 45 లక్షల నకిలీ అంతర్జాతీయ కాల్‌లను టెలికాం నెట్‌వర్క్‌కు చేరకుండా నిరోధించారు.

ఇది కూడా చదవండి: Tech Tips: ఇంట్లో Wi-Fi స్పీడ్‌ తగ్గిందా? ఈ ట్రిక్స్‌తో మరింత వేగం!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రాయ్‌ సంచలన నిర్ణయం.. 1.77 కోట్ల సిమ్‌ కార్డుల బ్లాక్‌..!
ట్రాయ్‌ సంచలన నిర్ణయం.. 1.77 కోట్ల సిమ్‌ కార్డుల బ్లాక్‌..!
సోనూసూద్ గొప్ప మనసు.. మూడేళ్ల చిన్నారికి ఫ్రీగా హార్ట్ సర్జరీ
సోనూసూద్ గొప్ప మనసు.. మూడేళ్ల చిన్నారికి ఫ్రీగా హార్ట్ సర్జరీ
దేశంలో అత్యంత శక్తివంతమైన నేతలు వీరే..
దేశంలో అత్యంత శక్తివంతమైన నేతలు వీరే..
ఓర్నీ.! ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు..
ఓర్నీ.! ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు..
పట్టులాంటి మృదువైన, ఒత్తైన జుట్టు కోరుకునే వారికి చవకైన పరిష్కారం
పట్టులాంటి మృదువైన, ఒత్తైన జుట్టు కోరుకునే వారికి చవకైన పరిష్కారం
ఆ దక్షిణాఫ్రికా ఆటగాడు వేలంలో హాట్ కేక్: దినేష్ కార్తిక్
ఆ దక్షిణాఫ్రికా ఆటగాడు వేలంలో హాట్ కేక్: దినేష్ కార్తిక్
సొంత గడ్డపైనే సూర్యకి సమస్య.! కంగువాకు థియేటర్లు దక్కలేదా.?
సొంత గడ్డపైనే సూర్యకి సమస్య.! కంగువాకు థియేటర్లు దక్కలేదా.?
బ్రేకప్ వల్ల మానసికంగా కుంగిపోయాను.. హీరోయిన్ రాశీ ఖన్నా..
బ్రేకప్ వల్ల మానసికంగా కుంగిపోయాను.. హీరోయిన్ రాశీ ఖన్నా..
మీ ఇంటి వైఫైని దేశంలో ఎక్కడైనా ఉపయోగించవచ్చు.. BSNL కొత్త సర్వీస్
మీ ఇంటి వైఫైని దేశంలో ఎక్కడైనా ఉపయోగించవచ్చు.. BSNL కొత్త సర్వీస్
అప్పుడు రామ్ చరణ్ పక్కన పద్దతిగా.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ సెగలు
అప్పుడు రామ్ చరణ్ పక్కన పద్దతిగా.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ సెగలు
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!