Telangana Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో పాఠశాలలు, కళాశాలలకు భారీగా సెలవులు.. ఇదిగో పూర్తి జాబితా!

Telangana Holidays: వచ్చే ఏడాదికి సంబంధించి సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సెలవుల జాబితాలో ఉద్యోగులు, విద్యాసంస్థలకు సంబంధించి ఉన్నాయి. 2025లో వివిధ పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి సెలవుల జాబితాను విడుదల చేసింది..

Telangana Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో పాఠశాలలు, కళాశాలలకు భారీగా సెలవులు.. ఇదిగో పూర్తి జాబితా!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 13, 2024 | 12:02 PM

వచ్చే ఏడాది అంటే 2025లో ప్రభుత్వ సెలవు జాబితాను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే ఏడాదిలో ఎన్ని రోజులు ప్రభుత్వ సెలవులు ఉండనున్నాయో ఈ జీవో ద్వారా తెలుస్తోంది. ఇందులో 27 జనరల్‌ సెలవులు ఉండగా, 23 ఆప్షనల్‌ హాలీడేస్‌ ఉన్నాయి. ఈ జాబితాలో పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవులు ఉన్నాయి. పాఠశాలలకు వచ్చే 2025 ఏప్రిల్‌లో వేసవి సెలవులు ఉండనున్నాయి.

2025 జ‌న‌వ‌రి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు ప్రభుత్వ సెల‌వులు ఇవే..

జనవరి :

  • నూతన సంవత్సరం 1
  • భోగి 13
  • సంక్రాంతి – 14
  • క‌నుమ – 15
  • రిపబ్లిక్ డే – 26

ఫిబ్రవరి :

  1. మహ శివరాత్రి – 26

మార్చి :

  • హోలీ – 14
  • ఉగాది – 30
  • రంజాన్ – 31

ఏప్రిల్ :

  • రంజాన్ తర్వాత రోజు – 01
  • బాబు జగజ్జీవనరావు జయంతి – 05
  • శ్రీరామ నవమి – 06
  • అంబేడ్కర్ జయంతి – 14
  • గుడ్ ఫ్రైడే – 18

మే :

  • మేడే – 1

జూన్ :

  • బక్రీద్ – 07

జూలై – 2025

  • మొహర్రం – 06
  • బోనాలు – 21

ఆగస్టు :

  • స్వతంత్ర దినోత్సవం – 15
  • కృష్ణాష్టమి – 16
  • వినాయక చవితి – 27

సెప్టెంబర్ :

  • మిలాద్ నబీ – 05
  • బతుకమ్మ మొదటి రోజు – 21

అక్టోబర్ :

  • గాంధీ జయంతి – 02
  • దసరా తర్వాత రోజు – 03
  • దీపావళి – 20

నవంబర్ :

  • కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్ :

  • క్రిస్మస్ – 25
  • క్రిస్మస్ తర్వాత రోజు – 26

Ts

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!