Whatsapp Update : వాట్సాప్‌లో అప్‌డేట్ ఫీచర్ అదిరిపోయిందిగా.. మొత్తం ఫొటో నుంచే..!

ఏ ఇతర మెసేజ్ ప్లాట్‌ఫారాలు వచ్చినా వాట్సాప్ ఎప్పుడూ కొత్త కొత్త అప్‌డేట్స్ ఇస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ఎప్పకటికప్పుడు మెటా యాజమాన్యంలో ఉన్న వాట్సాప్ తన నూతన అప్‌డేట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కొత్త అప్‌డేట్‌లో ప్లాట్‌ఫారమ్ టెక్ట్స్ డిటెక్షన్ ఫీచర్‌ను పరిచయం చేయాలని భావిస్తుంది.

Whatsapp Update : వాట్సాప్‌లో అప్‌డేట్ ఫీచర్ అదిరిపోయిందిగా.. మొత్తం ఫొటో నుంచే..!
Whatsapp
Follow us

|

Updated on: Mar 18, 2023 | 4:30 PM

యువత ప్రస్తుత కాలంలో ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. ముఖ్యంగా అందులోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను విరివిగా వాడుతున్నారు. ఏ ఇతర మెసేజ్ ప్లాట్‌ఫారాలు వచ్చినా వాట్సాప్ ఎప్పుడూ కొత్త కొత్త అప్‌డేట్స్ ఇస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ఎప్పకటికప్పుడు మెటా యాజమాన్యంలో ఉన్న వాట్సాప్ తన నూతన అప్‌డేట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కొత్త అప్‌డేట్‌లో ప్లాట్‌ఫారమ్ టెక్ట్స్ డిటెక్షన్ ఫీచర్‌ను పరిచయం చేయాలని భావిస్తుంది. ఇది వినియోగదారులు ఇమేజ్ నుంచి టెక్స్ట్ నుంచి సంగ్రహించడానికి అనుమతినిస్తుంది. వాట్సాప్ ఇప్పకటికే ఉన్న తన యూజర్ బేస్‌ కోసం ఈ సరికొత్త ఫీచర్‌ను విడుదల చేస్తుంది. ఐఓఎస్ 23.5.7ను వాట్సాప్ అప్‌డేట్ చేశాక ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

సమాచారం కావాల్సిన చిత్రాల నుంచి వచనానికి సంబంధించిన పెద్ద భాగాన్ని కాపీ చేయవచ్చని తెలుస్తోంది. వినియోగదారులు చిత్రాన్ని తెరిచినప్పుడు అందులో వచన భాగం ఉంటే దాన్ని కాపీ చేయడానికి హైలేట్ అవుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫీచర్ ఒకేసారి ఇమేజ్‌ల ఎంపికకు అనుకూలంగా ఉండదని తెలుస్తోంది. అలాగే ఇటీవల 21 కొత్త ఎమోజీలు, ఐఓఎస్ వినియోగదారుల కోసం వాయిస్ స్టేటస్ ఫీచర్‌ను అందిస్తుంది. విండోస్ వినియోగదారుల కోసం బహుళ ఎంపిక ఫీచర్లు, డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం డెస్క్‌టాప్ లాక్, కంపానియన్ మోడ్ వంటి అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఐఓఎస్ యూజర్లు 30 సెకన్ల ఆడియోను కూడా స్టేటస్ కింద పెట్టుకునేలా అప్‌డేట్‌ను అందించింది. వినియోగదారులు తమ వాయిస్ నోట్‌లను రికార్డు చేసి సేవ్ చేసుకునే ప్రత్యేక వాయిస్ నోట్ స్టేటస్ ట్యాపింగ్  ఆప్షన్ కలి ఉంటారు. ప్లాట్ ఫారమ్ ద్వారా చిత్రాలను పంపేటప్పుడు చేసే విధంగా అప్‌లోడ్ చేసే ముందు వాయిస్ నోట్‌లను ప్రివ్యూ చేసే అవకాశం కూడా వినియోగదారులకు ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

Latest Articles
దంచికొడుతున్న ఎండలు.. ఎండల్లో కార్లల్లో ఆ జాగ్రత్తలు తప్పనిసరి
దంచికొడుతున్న ఎండలు.. ఎండల్లో కార్లల్లో ఆ జాగ్రత్తలు తప్పనిసరి
మేనిఫెస్టో సాక్షిగా.. చంద్రబాబు, పవన్ సమక్షంలో బయటపడ్డ విబేధాలు
మేనిఫెస్టో సాక్షిగా.. చంద్రబాబు, పవన్ సమక్షంలో బయటపడ్డ విబేధాలు
కంటి చూపుకు పదును పెట్టే జీడిపప్పు.. తింటున్నారా?
కంటి చూపుకు పదును పెట్టే జీడిపప్పు.. తింటున్నారా?
సూపర్ ఫీచర్స్‌తో పల్సర్ 400 లాంచ్.. ఆకట్టుకుంటున్న నయా టీజర్
సూపర్ ఫీచర్స్‌తో పల్సర్ 400 లాంచ్.. ఆకట్టుకుంటున్న నయా టీజర్
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..
జర జరుగు.. వచ్చేసింది మరో ‘జెమినీ’.. ఆ ఫోన్లలో కూడా వాడేయొచ్చు..
జర జరుగు.. వచ్చేసింది మరో ‘జెమినీ’.. ఆ ఫోన్లలో కూడా వాడేయొచ్చు..
షారుక్‌ కుమారుడు అబ్రామ్ సందడి మాములుగా లేదుగా..
షారుక్‌ కుమారుడు అబ్రామ్ సందడి మాములుగా లేదుగా..
బీజేపీలో ఫుల్ జోష్.. జహీరాబాద్‌లో ప్రధాని మోదీ ప్రసంగం..
బీజేపీలో ఫుల్ జోష్.. జహీరాబాద్‌లో ప్రధాని మోదీ ప్రసంగం..
కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో ఉన్న కార్లు
కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో ఉన్న కార్లు
సౌతాఫ్రికా నుంచి ఇంగ్లండ్ వరకు అన్ని జట్లు స్వ్కాడ్స్..
సౌతాఫ్రికా నుంచి ఇంగ్లండ్ వరకు అన్ని జట్లు స్వ్కాడ్స్..