AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Yoga Mat: స్మార్ట్ గురు.. స్మార్ట్.. మీరు తప్పు చేస్తే అదే సరిచేస్తుంది.. కొత్తగా సరికొత్తగా..

ఇప్పుడంతా స్మార్ట్ జనరేషన్.. స్మార్ట్ ఫోన్.. స్మార్ట్ టీవీ.. స్మార్ట్ ట్యాబ్.. స్మార్ట్ వాచ్.. ఇలా అన్ని స్మార్ట్.. అందుకే అంతా స్మార్ట్ గా మారుతున్నారు. స్మార్ట్ జనరేషన్‌లో ఇది మాత్రం మీరు ఊహించి ఉండరు. ఇప్పుడు స్మార్ట్ యోగా మ్యాట్ కూడా వచ్చేసింది. యోగా మ్యాట్‌లో స్మార్ట్ ఏంటి అనుకుంటున్నారా..? ఇది నిజంగా హై టెక్నాలజీ..

Smart Yoga Mat: స్మార్ట్ గురు.. స్మార్ట్.. మీరు తప్పు చేస్తే అదే సరిచేస్తుంది.. కొత్తగా సరికొత్తగా..
Smart Yoga Mat
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: May 02, 2024 | 4:24 PM

Share

ఇప్పుడంతా స్మార్ట్ జనరేషన్.. స్మార్ట్ ఫోన్.. స్మార్ట్ టీవీ.. స్మార్ట్ ట్యాబ్.. స్మార్ట్ వాచ్.. ఇలా అన్ని స్మార్ట్.. అందుకే అంతా స్మార్ట్ గా మారుతున్నారు. స్మార్ట్ జనరేషన్‌లో ఇది మాత్రం మీరు ఊహించి ఉండరు. ఇప్పుడు స్మార్ట్ యోగా మ్యాట్ కూడా వచ్చేసింది. యోగా మ్యాట్‌లో స్మార్ట్ ఏంటి అనుకుంటున్నారా..? ఇది నిజంగా హై టెక్నాలజీ.. మామూలు యోగా మ్యాట్ లాగానే కిందేసుకుని యోగా చేసుకోవచ్చు. కానీ ఈ స్మార్ట్ యోగా మ్యాట్ మీతో మాట్లాడుతుంది. ఎలాగంటరా.. ఈ వార్త చదవేస్తే మీరు కూడా యోగా చేస్తారు..

ఇప్పుడు మార్కెట్‌లోకి స్మార్ట్ యోగా మ్యాట్ వచ్చేసింది.. దీన్ని ఇంట్లో ఉన్న వైఫై కి దీన్ని కనెక్ట్ చేస్తే మాట్లాడమే కాదు మీతో సరిగ్గా యోగా కూడా చేయిస్తుంది. వైఫై ద్వారా మీ స్మార్ట్ టీవీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. టీవీలో చూస్తూ యోగాసనాలు నేర్చుకున్నట్లయితే మీరు చేస్తున్న ఆసనాల గురించి సూచనలు చేస్తుంది. ఆసనాలు తప్పుగా వేస్తే ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. అంతేకాదు మీరు ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు కౌంటింగ్ కూడా చేస్తుంది.

ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఎప్పుడు శ్వాస పీల్చుకోవాలి.. ఎప్పుడు వదిలేయాలన్న విషయాన్ని కూడా చెబుతుంది. ప్రతిరోజు మీ బిఎంఐ (Body mass index) చెక్ చేస్తుంది. మీ బరువు, ఫ్యాట్, ఉండాల్సిన బరువు వీటన్నింటినీ ప్రతిరోజు చెప్తూనే ఉంటుంది. మీరేమైనా గోల్స్ పెట్టుకుంటే దానికి అనుగుణంగా ఎన్ని ఆసనాలు ఎన్నిసార్లు వేయాలనేది ఆటోమేటిక్గా లెక్కలేసుకొని మీకు సూచిస్తుంది. వారానికి ఒకసారి దీనికి చార్జింగ్ పెడితే చాలు..

స్మార్ట్ యోగా మ్యాట్‌లో చిన్న బ్యాటరీ.. ఇంకో కార్నర్‌కు మరో చిన్న స్పీకర్ అమర్చారు. ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేస్తేనే దీని ఫీచర్స్ అన్ని వాడుకునే అవకాశం ఉంది. యోగా చేస్తున్నప్పుడు ఆంబియన్స్ కోసం మంచి మ్యూజిక్ కూడా ప్లే చేస్తుంది ఈ స్మార్ట్ యోగా మాట్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది యోగా చేయించే ఒక యోగా గురువు. ఇలా భవిష్యత్తులో ఇంకెన్ని స్మార్ట్ థింగ్స్ వస్తాయో చూడాలి మరి..

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!