Samsung Galaxy A14 5G: సామ్సంగ్ నుంచి మరో కొత్త ఫోన్.. మతిపోగొట్టే ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్ పూర్తి వివరాలివే..

Samsung Galaxy A14 5G లో ప్రైవేట్ షేర్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా.. కస్టమర్లు బ్లాక్చెయిన్ టెక్నాలజీ సాయంతో ఇత గెలాక్సీ వినియోగదారులతో ఫొటోలు, వీడియోలు భద్రంగా...

Samsung Galaxy A14 5G: సామ్సంగ్ నుంచి మరో కొత్త ఫోన్.. మతిపోగొట్టే ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్ పూర్తి వివరాలివే..
Samsung Galaxy A14 5g
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 06, 2023 | 8:10 AM

Samsung Galaxy A14 5G: కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా, వినూత్న రీతిలో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను అందించడంలో Samsung ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలోనే అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Samsung Galaxy A14 5G మోడల్‌ను సామ్సంగ్ లాంచ్‌ చేసింది. ఈ Samsung Galaxy A14 5G price చూస్తే.. 4జీబీ ర్యామ్- 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499గా ఉంది. అలాగే.. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ ధర రూ. 18,999 గాను.. 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 20,999గాను ఉంది. డార్క్ రెడ్, లైట్ గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో ఈ Samsung Galaxy A14 5G లభిస్తుండటం విశేషం. ఈ నెల 20 నుంచి స్మార్ట్‌ఫోన్ https://www.samsung.com/ లేదా శాంసంగ్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ స్టోర్స్sy పాటు వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లల్లో అందుబాటులో ఉండనుంది. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ.. మార్కెట్‌లోకి రానున్న ఈ Samsung Galaxy A14 5G ధర, ఫీచర్స్ వంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్: Samsung Galaxy A14 5G ఫీచర్స్‌ గురించి చెప్పుకోవాలంటే.. ఈ స్మార్ట్ ఫోన్ 167.7 మిల్లీ మీటర్ల పొడవు, 78.0 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందంతో పాటు 202 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్‌పై పని చేస్తుంది. ఇందులో 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఇంచ్ హెచ్‌ డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇంకా ఇందులో ఎక్సినోస్ 1330 ఆక్టా- కోర్ ప్రాసెసర్ ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో కూడిన 16జీబీ ర్యామ్ ఉండటం విశేషం. ర్యామ్ ప్లస్ ఫీచర్ కారణంగా.. అదనంగా వర్చువల్ ర్యామ్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే.. Samsung Galaxy A14 5G లో ప్రైవేట్ షేర్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా.. కస్టమర్లు బ్లాక్చెయిన్ టెక్నాలజీ సాయంతో ఇత గెలాక్సీ వినియోగదారులతో ఫొటోలు, వీడియోలు భద్రంగా షేర్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా నాలుగేళ్ల పాటు ఈ ఫీచర్‌కు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఓఎస్ అప్గ్రేడ్స్ రానున్నాయని సామ్సంగ్ తెలియజేయడం విశేషం. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్‌లో 50 ఎంపీ ట్రిపుల్ లెన్స్ రేర్ కెమెరా ఉంటుంది. 13 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ సామ్సంగ్ గ్యాలాక్సీ ఏ14 5జీ వస్తోంది. దీనిని ఒకసారి ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. రెండు రోజుల పాటు ఈ మొబైల్‌ను వినియోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రద్దీ రోడ్డుపై పొర్లిపొర్లి చితకబాదుకున్న వ్యాపారులు..! వీడియో
రద్దీ రోడ్డుపై పొర్లిపొర్లి చితకబాదుకున్న వ్యాపారులు..! వీడియో
17 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. 23 ఏళ్లకే హోటల్లో అడ్డంగా దొరికిన.
17 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. 23 ఏళ్లకే హోటల్లో అడ్డంగా దొరికిన.
టీమిండియా షాకింగ్ న్యూస్.. భారత్‌కు తిరిగిరానున్న గంభీర్
టీమిండియా షాకింగ్ న్యూస్.. భారత్‌కు తిరిగిరానున్న గంభీర్
తండ్రి హమాలీ..కూతురికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు ఐఏఎస్ లక్ష్యం
తండ్రి హమాలీ..కూతురికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు ఐఏఎస్ లక్ష్యం
క్షీణించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆరోగ్యం..!
క్షీణించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆరోగ్యం..!
రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు..ఇదిగో జాబితా
రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు..ఇదిగో జాబితా
పంజా విసురుతున్న చలి పులి.. పలు చోట్ల ఆరెంజ్ అలర్ట్!
పంజా విసురుతున్న చలి పులి.. పలు చోట్ల ఆరెంజ్ అలర్ట్!
పిల్లల లంచ్ బాక్స్ లో ఈ ఆహారాన్ని పెడుతున్నారా.. జాగ్రత్త సుమా
పిల్లల లంచ్ బాక్స్ లో ఈ ఆహారాన్ని పెడుతున్నారా.. జాగ్రత్త సుమా
మెగా వేలం తర్వాత అత్యంత బలమైన, బలహీనమైన జట్లు ఏవంటే?
మెగా వేలం తర్వాత అత్యంత బలమైన, బలహీనమైన జట్లు ఏవంటే?
అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇరిగేషన్‌ ఏఈ.. ఎక్కడంటే?
అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇరిగేషన్‌ ఏఈ.. ఎక్కడంటే?
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??