AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recharge: ఉచితంగా 5 జీబీ డేటా పొందే అవకాశం.. ఇంతకీ ఆఫర్‌ను ఎలా పొందాలంటే..

పెరుగుతోన్న పోటీనీ తట్టుకునే క్రమంలో కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కామర్స్‌ సంస్థలు మొదలు, టెలికాం కంపెనీల వరకు యూజర్లకు మంచి ఆఫర్స్‌ను...

Recharge: ఉచితంగా 5 జీబీ డేటా పొందే అవకాశం.. ఇంతకీ ఆఫర్‌ను ఎలా పొందాలంటే..
Narender Vaitla
|

Updated on: Jan 27, 2023 | 2:59 PM

Share

పెరుగుతోన్న పోటీనీ తట్టుకునే క్రమంలో కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కామర్స్‌ సంస్థలు మొదలు, టెలికాం కంపెనీల వరకు యూజర్లకు మంచి ఆఫర్స్‌ను అందించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌-ఐడియా యూజర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఉచితంగా ఇంటర్‌నెట్ డేటా పొందే అవకాశాన్ని కల్పించింది. వొడాఫోన్‌-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందొచ్చు.

రిపబ్లిక్‌డే సందర్భంగా తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు. రూ. 199 నుంచి రూ. 299 మధ్య ప్లాన్స్‌లో ఏ రీఛార్జ్‌ చేసుకున్నా ఆ ప్లాన్‌ ప్రయోజనాలతో పాటు యూజర్లు అదనంగా 2 జీబీ డేటా పొందొచ్చని వొడాఫోన్‌-ఐడియా ప్రకటించింది. ఇక రూ. రూ.299 లేదా అంతకన్నా ఎక్కువ ప్లాన్స్‌తో రీచార్జ్‌ చేసిన యూజర్లకు 5జీబీ ఉచిత డేటాను ఉచితంగా అందిస్తారు.

Vi

ఇవి కూడా చదవండి

అయితే కేవలం వీఐ యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకునే వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. వేరే ఏ ఇతర యాప్‌లతో చేసినా అదనపు డేటా లభించదు. ఇదిలా ఉంటే ఉచితంగా వచ్చిన ఈ అదనపు డేటా వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఇక ఈ ఆఫర్‌ ఫిబ్రవరి 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ఫిబ్రవరి 7వ తేదీలోపు రీఛార్జ్‌ చేసుకున్న వారు మాత్రమే ఈ బెనిఫిట్స్‌ పొందుతారని కంపెనీ తెలిపింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!