మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు రావాలంటే బెస్ట్ ట్రిక్స్..
Venkatrao Lella
Images: Pinterest
04 AUG 2026
ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్: ఈ ఫోన్ ధర 48.5 మిలియన్ డాలర్లు (రూ. 404 కోట్లు). దీనిని 24 క్యారెట్ల బంగారం, ప్లాటినం, పింక్ డైమండ్లతో తయారు చేశారు
బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఆన్ చేయండి.. ఫోన్ పవర్ సేవింగ్ మోడ్‌ను ఉపయోగించండి
అనవసరమైన యాప్‌లను మూసివేయండి. బ్యాటరీ వినియోగాన్ని తగ్గించడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న యాప్‌లను మూసివేయండి.
లొకేషన్, బ్లూటూత్‌ను ఆఫ్ చేయండి. అవసరం లేనప్పుడు GPS, Wi-Fi, బ్లూటూత్‌ను ఆఫ్ చేసి ఉంచండి
వాల్ పేపర్లు, యానిమేషన్‌లను పరిమితం చేయండి. లైవ్ వాల్‌పేపర్‌లు, అధిక యానిమేషన్‌లు బ్యాటరీని త్వరగా ఖర్చు చేస్తాయి
టో-సింక్‌ను ఆపివేయండి. ఇమెయిల్, ఇతర యాప్‌ల ఆటోమేటిక్ సింక్‌ను ఆపివేయండి
అధిక నోటిఫికేషన్‌లను ఆపండి. అనవసరమైన యాప్‌ల నుండి వచ్చే నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి
మీ ఫోన్‌ను అధిక వేడి నుండి కాపాడుకోండి. అధిక వేడి బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తుంది. కాబట్టి మీ ఫోన్‌ను సూర్యరశ్మికి గురిచేయకుండా ఉండండి
సరైన ఛార్జింగ్ పద్ధతిని పాటించండి. 0% నుండి 100% వరకు పదేపదే ఛార్జ్ చేయడానికి బదులుగా, 20-80% మధ్య ఛార్జ్ చేయండి.