AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone: 5 నిమిషాల్లో 3 లక్షల ఫోన్‌ల అమ్మకాలు.. ఇంతకీ ఏంటా ఫోన్‌.?, అంత స్పెషల్ ఏంటి.?

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ తాజాగా రెడ్‌మీ కే60 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. న్యూ ఇయర్‌ కానుకగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌కు ఎంతటి క్రేజ్‌ ఉందో దాని అమ్మకాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రెడ్‌మీ కే60 స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లోకి వచ్చిన కేవలం 5 నిమిషాల్లోనే ఏకంగా..

Smartphone: 5 నిమిషాల్లో 3 లక్షల ఫోన్‌ల అమ్మకాలు.. ఇంతకీ ఏంటా ఫోన్‌.?, అంత స్పెషల్ ఏంటి.?
Narender Vaitla
|

Updated on: Jan 03, 2023 | 6:27 PM

Share

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ తాజాగా రెడ్‌మీ కే60 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. న్యూ ఇయర్‌ కానుకగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌కు ఎంతటి క్రేజ్‌ ఉందో దాని అమ్మకాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రెడ్‌మీ కే60 స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లోకి వచ్చిన కేవలం 5 నిమిషాల్లోనే ఏకంగా 3 లక్షల ఫోన్‌లు అమ్ముడు పోవడం విశేషం.

అంటే నిమిషానికి 60,000 స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడు పోయాయి. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో ఇంతకు ముందు వచ్చిన రెడ్‌ కే50 రికార్డును మాత్రం కొత్త ఫోన్‌ బ్రేక్‌ చేయలేకపోయింది. గతేడాది విడుదలైన రెడ్‌మీ కే50 5 నిమిషాల్లో ఏకంగా 3,30,000 అమ్ముడుపోయి అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. త్వరలోనే ఈ ఫోన్‌ భారత్‌లో లాంచ్‌ కానుంది. ఇంతకీ ఈ సిరీస్‌ ఫోన్‌లను ఇంతలా అమ్ముడుపోవడానికి కారణం ఏంటి.? వీటిలో ఉన్న ఆ ఫీచర్స్‌ ఏంటో.? ఓ లుక్కేయండి..

రెడ్‌మీ కే60లో 6.67 ఇంచెస్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రేషన్‌ రేట్‌ 2కే రిజల్యూషన్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. కెమెరా విషయానికొస్తే ఇందులో 60 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌1 ప్రాసెసర్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 120 వాట్స్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...