HP v236w: హెచ్‌పీ కంపెనీకి చెందిన ఈ 32 జీబీ డేటా స్టోర్ కెపాసిటీ పెన్‌డ్రైవ్ అసలు ధర రూ. 750 కాగా 56 శాతం డిస్కౌంట్‌లో రూ. 329కే లభిస్తోంది. అమెజాన్‌లో ఆ ప్రొడక్ట్‌పై ఆఫర్ ఉంది. టెంపరేచర్, షాక్ ప్రూఫ్ టెక్నాలజీతో రూపొందించారు. ఇక 64 జీబీ విషయానికొస్తే రూ. 465కి అందుబాటులో ఉంది.