Realme 10: స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. రూ. 20 వేలలోపు 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు..

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు తగ కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఫోన్‌ రియల్‌మీ 10. చైనాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారత్‌లో లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ ఫోన్‌ను భారత్‌లో...

Realme 10: స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. రూ. 20 వేలలోపు 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు..
Realme 10
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 05, 2023 | 2:51 PM

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు తగ కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఫోన్‌ రియల్‌మీ 10. చైనాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారత్‌లో లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనున్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ ఫోన్‌ ధర ఎంత.? ఇందులో ఉన్న ఫీచర్లు ఏంటి.? వివరాలపై ఓ లుక్కేయండి..

మీడియాటెక్‌ హీలియో జీ99 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ ద్వారా పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో విడుదల చేశారు. 4జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌తో విడుదల చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 1,080×2,400 పిక్సెల్‌ అమోఎల్‌ఈడీ ఈ స్క్రీన్ ప్రత్యేకత. 90హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ డిసప్లేను అందించారు.

రియల్‌మీ యూఐ 3.0, ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 33W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌‌తో 5,000mAh బ్యాటరీని అందించారు. ఇక ధర విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 19,000 కాగా, 8 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 25,000గా ఉండనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!